Home » జై హనుమాన్ ప్రీ లుక్ పోస్టర్ చూసారా..? ఇంత ప్లాన్ చేశారా ప్రశాంత్ వర్మ?

జై హనుమాన్ ప్రీ లుక్ పోస్టర్ చూసారా..? ఇంత ప్లాన్ చేశారా ప్రశాంత్ వర్మ?

by Sravya
Ad

యంగ్ టాలెంటెడ్ దర్శకుడు అయినటువంటి ప్రశాంత్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయక్కర్లేదు. హనుమాన్ మూవీ తో పాన్ ఇండియా లెవెల్లో ఆయన చేసిన రికార్డుల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. తక్కువ బడ్జెట్ తో హనుమాన్ మూవీని ఎంతో అద్భుతంగా తెర మీదకు తీసుకువచ్చారు.

jai-hanuman-movie

Advertisement

తన టేకింగ్ తో తెలుగు ప్రేక్షకులే కాకుండా సినిమా లవర్స్ అందరూ కూడా ఫిదా అయిపోయారు. ఆ మూవీకి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. ఓటీటీ లో కూడా ఈ సినిమా అద్భుతాన్ని సృష్టించింది జై హనుమాన్ కి ప్రేక్షకులు ఉత్సాహం రెట్టింపు అవుతోంది అని అంతా అంటున్నారు.

ప్రశాంత్ వర్మ ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్న సంగతి మనకి తెలుసు హనుమాన్ కేవలం ట్రైలర్ మాత్రమే. తర్వాత మరింత మంది సూపర్ హీరోలు రాబోతున్నారు హనుమాన్ కి సీక్వెల్ కూడా ఉంది. జై హనుమాన్ మూవీ తో నెక్స్ట్ రాబోతున్నారు ఇప్పటికే హనుమాన్ క్లైమాక్స్లో ఆ కథకి సంబంధించి చిన్న లైన్ చెప్పి వదిలేసారు. ఇప్పుడు జై హనుమాన్ ప్రీ లుక్ తో ప్రశాంత్ వర్మ సినిమా ఎక్స్పెక్టేషన్స్ని పెంచడమే కాకుండా కథ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Also read:

Also read:

జై హనుమాన్ ప్రీ లుక్ ని తెలుగు ప్రేక్షకులు అందరూ చూశారు ఆ పోస్టర్లో రాముడికి హనుమంతుడు ప్రామిస్ చేస్తున్న షాట్ ని చూపించారు హనుమాన్ మూవీలో ప్రశాంత్ వర్మ చాలా తక్కువ కథ చెప్పారు ఒక చిన్న ఊరు ఆ ఊర్లో ఉండే చిన్న చిన్న సమస్యలు తీర్చిన కుర్రాడు ఇలా కథ నడుస్తుంది. జై హనుమాన్ లో చాలా పెద్ద కథ ఉండబోతోంది. జై హనుమాన్ లో ఏకంగా హనుమంతుడు రాబోతున్నాడు. రాముడికి ఇచ్చిన మాట కోసం కనుక ఏదో ఒక చోట రాముడిని కూడా చూపించాల్సి ఉంటుంది సీక్వెల్లో హనుమంతుడి మీద పోరాటం కనుక రాక్షస మూకతో పోరాటాలు పకడ్బందీగా ప్లాన్ చేసి ఉంటారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading