టాలీవుడ్ స్టార్ నటుడు జగపతిబాబు గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. తన కెరీర్ ప్రారంభంలో హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చిన జగపతిబాబు… ఇప్పుడు విలన్ గా దర్శనమిస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాలలో విలన్ గా పనిచేసి… ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు జగపతిబాబు. అయితే అతని కెరీర్ ప్రారంభంలో ఫ్యామిలీ హీరోగా… ముఖ్యంగా సెంటిమెంట్ ఉండే సినిమాలు చేసేవాడు జగపతిబాబు.
అయితే ఏజ్ మీద పడిన తర్వాత అతనికి సినిమాలు ఎక్కువగా రాలేదు. దీంతో విధంగా ఎంట్రీ ఇచ్చేశాడు. ఇప్పటికే బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాలలో విధంగా చేసి తన సత్తా ఏంటో నిరూపించాడు జగపతిబాబు. ఇక అప్పుడప్పుడు కొన్ని డిఫరెంట్ రూల్స్ కూడా చేస్తున్నాడు జగపతిబాబు. ఇది ఇలా ఉండగా జగపతిబాబు గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Advertisement
గతంలో హీరోయిన్ సౌందర్య మరియు జగపతిబాబు మధ్య ఏదో సంబంధం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలు ముందే… హీరోయిన్ ప్రియమణితో కూడా మనోడు అన్నీ నడిపించేసాడట. జగపతిబాబు మరియు హీరోయిన్ ప్రియమణి కాంబినేషన్లో పెళ్లయిన కొత్తలో, ప్రవరాఖ్యుడు, సాధ్యం, క్షేత్రం ఇలా ఎన్నో సినిమాలు వచ్చాయి. పెళ్లయిన కొత్తలో సినిమా సమయంలోనే వీరిద్దరూ రిలేషన్షిప్ మైంటైన్ చేశారట. అంతే కాదు ప్రియమణి కోసం హైదరాబాదులో ఓ ప్లాట్ కూడా కొన్నాడట జగపతిబాబు. అయితే ఈ విషయం ఎవరికీ తెలియదట. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులం అందరం కాంగ్రెస్ ను క్షమించాలి – వైఎస్ షర్మిల
Pawan Klayn : 470 కిలోల వెండి గొలుసులతో పవన్ కళ్యాణ్ బొమ్మ
Sunil : సునీల్ చెంప చెల్లుమనిపించిన టాలీవుడ్ హీరోయిన్..?