Jabardasth judges remunerations: తెలుగులో చాలా కామెడీ షో లు వచ్చాయి…. కానీ ఒక్కటి కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదనే చెప్పాలి. కానీ ఈటీవీలో మల్లెమాలవారు ప్రారంభించిన జబర్దస్త్ మాత్రం సూపర్ హిట్ అయింది. ఈ కామెడీ షో ద్వారా చాలామందికి లైవ్ వచ్చింది. దాదాపుగా జబర్దస్త్ ప్రారంభించి 9 ఏళ్ళు అవుతోంది. జబర్దస్త్ షో సక్సెస్ అవ్వడమే కాకుండా ఇందులో పాల్గొన్న చాలామంది కంటెస్టెంట్లకు లైఫ్ వచ్చింది.
ఇవి కూడా చదవండి: “గాడ్ ఫాదర్” సినిమా పోస్టర్ పై నెట్టింట దారుణమైన ట్రోల్స్
Advertisement
Jabardasth judges remunerations
జబర్దస్త్ ద్వారా పరిచయమైన వాళ్ళు ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. మరికొందరు ఇతర టీవీ షోలలో బిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే జబర్దస్త్ జడ్జిలు కూడా చాలా ప్రత్యేకం అన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా జబర్దస్త్ పాత జడ్జిలు ఒక్కొక్కరు ఎంత రెమ్యూనరేషన్ పుచ్చుకున్నారు…. ప్రస్తుతం ఉన్నవాళ్లు ఎంత తీసుకుంటున్నారు అనే విషయాలు వైరల్ అవుతున్నాయి.
Advertisement
ఇవి కూడా చదవండి: భార్య భర్తల మధ్య గొడవలు లేకుండా ఉండాలంటే పాటించాల్సిన 5 నియమాలు…? 3 వది చాలా ఇంపార్టెంట్..!
ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం….. జబర్దస్త్ ప్రారంభించినప్పుడు టవర్ స్టార్ నాగబాబు జడ్జిగా వ్యవహరించారు. నాగబాబు ఒక ఎపిసోడ్ కు మూడు లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇక రోజా కూడా జబర్దస్త్ ప్రారంభం నుండి ఆ షోలో జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. రోజా 5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకునేవారని టాక్.
రీసెంట్ గా రోజా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. రోజా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఇంద్రజ ఆమె స్థానం లో ఎంట్రీ ఇచ్చారు. ఇంద్రజ ఎపిసోడ్ కు రెండు 2 లక్షల 50 వేలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కృష్ణ భగవాన్ కూడా ప్రస్తుతం జడ్జి గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఒక ఎపిసోడ్ కు 2 లక్షల 50 వేలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి: భర్త పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఇదే