పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. ఒక్కసారి పెళ్లయ్యాక చనిపోయే వరకు కలిసి ఉండాలి. అయితే… పెళ్లి తర్వాత భార్యభర్తలు అసలు గొడవలు పడకూడదు అని చాలా మంది చెబుతుంటారు. గొడవల వల్ల ప్రశాంతత ఉండదని… గొడవలు పెరిగితే కాపురాలే కూలిపోతాయని చెబుతుంటారు. అయితే గొడవల వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే మీ రిలేషన్ షిప్ లో కూడా ఇవి ఉన్నాయా…? కచ్చితంగా మీ పార్ట్నర్ తో మీరు సంతోషంగా లేనట్టే. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం…
Advertisement
శారీరకంగా కలవకపోవడం
దాంపత్య జీవితంలో మీరు హాయిగా లేరు అంటే శారీరకంగా కలవకపోవడం అన్నట్లు. కాబట్టి కచ్చితంగా మీరు హ్యాపీగా ఉండాలంటే శారీరకంగా కలవాల్సి ఉంటుంది. విడిపోవాలి అని ఎక్కువగా అనిపిస్తున్నట్లయితే కూడా మీరు దాంపత్య జీవితంలో ఆనందంగా లేనట్లు. మీరు మీ పార్ట్నర్ తో ఆనందంగా లేకపోతే మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. లేదంటే మరొకరితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంటారు.
Advertisement
భార్యాభర్తలు ఆనందంగా లేరు అంటే పక్క పక్కన ఉన్న మాట్లాడుకోరు. మీరు మీ భర్త కూడా ఒకే ఇంట్లో ఉన్న మాట్లాడుకోవడం లేదంటే కచ్చితంగా మీరు ఆనందంగా లేనట్టే. అయితే దాంపత్య జీవితంలో ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బందులని వీలైనంతవరకూ తగ్గించుకుంటూ ఉండాలే తప్ప పెంచుకుంటూ వెళ్లిపోకూడదు. అయితే వీటన్నిటిని మనం అధిగమిస్తే మన లైఫ్ చాలా బాగుంటుంది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
ప్రభాస్ – అనుష్క పెళ్లికి అడ్డుపడింది ఎవరు..?
రోహిత్ శర్మను బండబూతులు తిట్టిన శ్రీ రెడ్డి.. కోహ్లీ ముందు నువ్వు పిల్ల బచ్చావ్ !
Virat Kohli: అనుష్క కంటే ముందు ఐదుగురు హీరోయిన్లతో డేటింగ్ చేసిన కోహ్లీ..!