Home » రోహిత్ శర్మను బండబూతులు తిట్టిన శ్రీ రెడ్డి.. కోహ్లీ ముందు నువ్వు పిల్ల బచ్చావ్ !

రోహిత్ శర్మను బండబూతులు తిట్టిన శ్రీ రెడ్డి.. కోహ్లీ ముందు నువ్వు పిల్ల బచ్చావ్ !

by Bunty
Ad

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో శ్రీ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు,సంచలన పోస్టులు పెడుతూ ఎప్పటికీ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఈ మధ్యకాలంలో చేపల పులుసు, చికెన్ వండుకుంటూ యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు కూడా పెడుతుంది. ఎప్పుడు సినీ తారలు అలాగే రాజకీయ నేతల గురించి మాట్లాడే శ్రీరెడ్డి… ఇప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై పడిపోయింది. విరాట్ కోహ్లీ కంటే తోపు ఎవరూ లేరని… రోహిత్ శర్మ పై మండిపడింది. ప్రస్తుతం టీమిండియా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా తో ఆడుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేసేందుకు రోహిత్ శర్మ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆ నిర్ణయం బెడిశి కొట్టింది. దీంతో టీమ్ ఇండియా పై ఆస్ట్రేలియా జట్టు పై చేయి సాధిస్తుంది. మొదటి ఇన్నింగ్స్ లో 460 పరుగులకు పైగా చేసిన ఆస్ట్రేలియా… టీమిండియాను 145 పరుగులకే ఐదు వికెట్లను పడగొట్టి… రోహిత్ సేన నడ్డి విరిచింది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీ పై పలువురు సీనియర్స్ విమర్శలు కురిపిస్తున్నారు. ఈ తరుణంలోనే శ్రీరెడ్డి కూడా రోహిత్ శర్మ పై ఫైర్ అయింది.

Advertisement

రోహిత్ శర్మకు కెప్టెన్సీ చేతకాదని… ఇంత చెత్త కెప్టెన్సీ ఎందుకు చేస్తున్నామని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమ లేకుండా కోహ్లీ ఒక్కడు మాత్రమే జట్టుకు సేవలు అందిస్తాడని కొని ఆడింది. అయితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి… అసలు ట్విట్టర్ వాడదని సమాచారం అందుతోంది. కానీ శ్రీ రెడ్డి పేరుతో వేరే వారు ఎవరైనా ట్విట్టర్ వేదికగా ఈ పోస్ట్ పెట్టారని కొంతమంది అంటున్నారు. అయితే దీనిపై శ్రీరెడ్డి స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

అప్పుల నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

రైల్వే స్టేషన్ మాస్టర్ జీతం, లభించే సదుపాయాల గురించి తెలుసా?

Virat Kohli: అనుష్క కంటే ముందు ఐదుగురు హీరోయిన్లతో డేటింగ్ చేసిన కోహ్లీ..!

Visitors Are Also Reading