Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల‌ వారు ఓ శుభ‌వార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల‌ వారు ఓ శుభ‌వార్త వింటారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 19.09.2022: మేషం

వృత్తి, ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీకు అనుకూల వాతావ‌ర‌ణం ఉంటుంది. చేప‌ట్టిన ప‌నుల‌కు ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. మీ ప్ర‌తిభ‌కు ప‌నితీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి.

Today rashi phalau in telugu: వృషభం 

శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఒక వ్య‌వ‌హారంలో అనుకున్న‌ది ద‌క్కుతుంది. మ‌నోధైర్యంతో చేసే ప‌నులు స‌త్ఫ‌లితాన్ని ఇస్తాయి.

Today rashi phalau in telugu: మిథునం

బుద్ధిబ‌లం బాగుంటుంది. కొన్ని సంఘ‌ట‌న‌లు మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో ముంద‌డుగు వేస్తారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

ఒక శుభ‌వార్త మీకు మాన‌సి ప్ర‌శాంత‌త‌ను కలిగిస్తుంది. ఒక వ్య‌వ‌హారంలో మీ ప‌నితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువుల‌తో అనుకూల‌త ఉంది. హ‌నుమాన్ చాలీసా ప‌ఠిచ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు పొంద‌గలుగుతారు.

Today rashi phalau in telugu : సింహం

చిత్త‌శుద్ధితో ప‌నుల‌ను పూర్తి చేస్తారు. నూత‌న వ‌స్తువులు కొనుగోలు చేస్తారు. మాన‌సిక ప్ర‌శాంత‌త అవ‌స‌రం. క‌ల‌హాల‌కు దూరంగా ఉండ‌డం మంచిది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. ఆర్థిక విష‌యాలు అనుకూలంగా ఉంటాయి. ఆత్మీయుల స‌హ‌కారం ల‌భిస్తుంది.

Today rashi phalau in telugu : తుల

చేప‌ట్టిన ప‌నుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర‌వుతాయి. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు వ‌స్తాయి. నిర్ణ‌యాల్లో స్థిర‌త్వం ఉండ‌దు. కీల‌క నిర్ణ‌యాలు తీసుకునేట‌ప్పుడు బాగా ఆలోచించి ముంద‌డుగు వేయండి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

చేప‌ట్టిన ప‌నుల‌ను ఆత్మ‌విశ్వాసంతో ముందుకు సాగి గొప్ప ఫ‌లితాలను అందుకుంటారు. ప్ర‌తిభ‌తో విజ‌యాల‌ను అందుకుంటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

కొన్ని కీల‌క నిర్ణ‌యాల‌లో వారి స‌హ‌కారం మీకు ల‌భిస్తుంది. విందు వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్య‌మైన ప‌నిని ఎట్ట‌కేల‌కు పూర్తి చేయ‌గ‌లుగుతారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ఒక వ్య‌వ‌హారంలో మీకు పెద్ద‌ల ఆశీస్సులు ల‌భిస్తాయి. ఒక శుభ‌వార్త మీకు మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను క‌లిగిస్తుంది. ఒక వ్య‌వ‌హారంలో మీ ప‌నితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువుల నుంచి అనుకూల‌త ఉంది.

Today rashi phalau in telugu : కుంభం

మిశ్ర‌మ వాతావ‌ర‌ణం క‌ల‌దు. కీల‌క వ్య‌వ‌హారాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఒక శుభ‌వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ముఖ్య వ్య‌వ‌హారంలో ఆర్థిక సాయం అందుతుంది.

Today rashi phalau in telugu :  మీనం

శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితాలు ఉన్నాయి. ప్రారంభించిన ప‌నుల‌ను సులువుగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త‌లు వింటారు. ఒత్తిడిని ద‌రిచేర‌నీయ‌కండి.

Also Read :  Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు అనుకున్న ల‌క్ష్యాల‌ను సాధిస్తారు

Visitors Are Also Reading