Home » ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా..?

ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా..?

by Sravya
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాల తో దూసుకు వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే తప్పకుండా ప్రభాస్ అని అంత అంటూ ఉంటారు. ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. చాలా ఇంటర్వ్యూ లో ప్రభాస్ ని డైరెక్ట్ గా అడిగినా కూడా పెళ్లి గురించి ఏమీ చెప్పలేదు. ఇంకా టైం ఉన్నట్లు ప్రభాస్ ఏదో ఒక ఆన్సర్ చెప్పేవారు.

Here's why 'Salaar' star Prabhas failed to cast his vote

Advertisement

ఇప్పటికే ప్రబాస్ నాలుగు పదుల వయసులో ఉన్నారు. ప్రభాస్ పెళ్లి గురించి ఆలోచించకపోవడంతో తరచూ ఈయన పెళ్లికి సంబంధించి ఏదో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. సోషల్ మీడియా లో తాజాగా ప్రభాస్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో పెద్దగా ఎలాంటి పోస్టులు చేయని ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.

Also read:

Advertisement

Also read:

ఈ పోస్ట్ చూసి అభిమానులు ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని సంతోషపడుతున్నారు. ప్రభాస్ ఒక స్పెషల్ వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి అని పోస్ట్ చేశారు. ఈ పోస్టు తప్పనిసరిగా ప్రభాస్ తన పెళ్లి గురించి చేశారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలియజేశారని వార్తలు వస్తున్నాయి. ఈ పోస్ట్ చూసిన తర్వాత ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఏదైనా సినిమాకి సంబంధించిన అప్డేట్ ఓ లేదంటే నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading