రెండు రోజులుగా టాలీవుడ్ లో మరో జంట విడాకులు తీసుకోబోతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ జంట మరెవరో కాదు నిహారిక, చైతన్య. మెగా డాటర్ నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక, చైతన్యను ప్రేమించే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం రాజస్థాన్ లో ఘనంగా జరిగింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు నిహారిక, చైతన్య విడిపోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. నిహారిక ఇన్ స్టాగ్రామ్ లో చైతన్యను అన్ ఫాలో చేస్తోంది.
READ ALSO : Kota Srinivasa Rao : కోటను కూడా చంపే**రు కదరా..! పాపం ఇదెక్కడి ఖర్మరా బాబు!
Advertisement
అదేవిధంగా చైతన్య కూడా నిహారికను అన్ ఫాలో చేయడంతో పాటు వారి పెళ్లి ఫోటోలను సైతం డిలీట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు విడాకుల వార్తలకు బలం చేకూరింది. అయితే జొన్నలగడ్డ చైతన్య ఇంత బోల్డ్ నిర్ణయం తీసుకోవడానికి కారణం, నిహారిక ఓ యూట్యూబర్ తో భర్త కంటే ఎక్కువ క్లోజ్ గా ఉండటమే కారణం అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. నిహారిక మొదటి నుంచి చాలా అల్లరిగా, చలాకిగా ఉంటుంది. ఈ రోజుల్లో అమ్మాయి, అబ్బాయిల మధ్య ఫ్రెండ్షిప్ చాలా కామన్.
Advertisement
READ ALSO : మంచు కుటుంబంలో కొత్త కోడలు హవా… అందరిని తొక్కేస్తోందా?
నైట్ పార్టీస్, పబ్బులు అంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆమాత్రాన వాళ్ళిద్దరి మధ్య ఏదో తప్పుడు సంబంధం ఉంది అని అయితే అర్థం కాదు కదా. ఈ విషయాన్ని చదువుకున్న చైతన్యకి తెలియదా? అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ఈ విడాకుల విషయం తెరపైకి రాగానే ఆమె ఆ యూట్యూబర్ ని రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ కూడా పుకార్లు పుట్టించేశారు కొందరు మెగా హేటర్స్.
READ ALSO : తండ్రి మరణంతో ఒంటరైన అమ్మ… తల్లికి మళ్లీ పెళ్లి చేసిన కొడుకులు