ఈ మధ్య కాలంలో ప్రేమ వివాహాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. అది దబ్బబు ఉన్న వాళ్ళ ఇంట్లోనైనా.. లేని వాళ్ళ ఇంట్లోనైనా ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా ఏ ఫీల్డ్ కు సంబంధించిన వ్యక్తులు ఆ ఫీల్డ్ లోని వారినే పెళ్లి చేసుకుంటున్నారు. అంటే డాక్టర్లు డాక్టర్లను.. ఇంజనీర్లు ఇంజనీర్లను అలాగే యాక్టర్లు యాక్టర్లనే పెళ్లి చేసుకుంటున్నారు. ఈ మధ్యలో జరిగిన ఆది పినిశెట్టి వివాహం కూడా ఈ కోవాలోకే వస్తుంది. ఆది పినిశెట్టి గత నెల 18న హీరోయిన్ అయిన నిక్కీ గల్రానీని పెళ్లి చేసుకున్నాడు.
Advertisement
మొదట్లో వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించినప్పుడు స్నేహం అనేది ఏర్పడింది. ఆ తర్వాత మరో సినిమా షూటింగ్ సమయంలో వీరి స్నేహం ప్రేమగా మరి తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆది పినిశెట్టి కట్నం విషయం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఎంత ప్రేమ పెళ్లి అయినంత మాత్రన కట్నం తీసుకోడా అనే అనుమానం ఫ్యాన్స్ కు వస్తుంటే.. ఆది దగ్గరి మనుషులు మాత్రం ఈ కట్నం అనే విషయాన్ని తోసిపుచ్చుతున్నారు. ఆదికి అసలు ఈ కట్నం అనే పదం నచ్చదు అని చెబుతున్నారు.
Advertisement
తన పెళ్ళికి కూడా అది కట్నం తీసుకోలేదు అని చెబుతున్నారు. అయితే నిక్కీ గల్రానీ ఫ్యామిలీ అడిగినంత కట్నం ఇస్తాం అని అన్న కూడా ఆది రిజెక్ట్ చేసాడు అని చెబుతున్నారు. ఇక అనాది తీసుకున్న ఈ నిర్ణయానికి కొంత మంది తమ మద్దతు ఇస్తుంటే మరి కొంత మంది ఎలాగూ భవిష్యత్తులో ఎంతో కొంత వస్తుంది అంటున్నారు. ఇక ఇదిలా ఉంటె… ప్రముఖ దర్శకుడు రవి రాజా పినిశెట్టి కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆది హీరోగా,, విలన్ గా ఇలా వచ్చిన అన్ని పాత్రల్లో నటిస్తున్నాడు. ఆ మధ్య అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు సినిమాలో విలన్ గా కనిపించిన అదాహి ఇప్పుడు రామ్ హీరోగా వస్తుంది ది వారియర్ సినిమాలో మళ్ళీ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు.
ఇవి కూడా చదవండి :