కోటల పేరు వినగానే రాజులు, చక్రవర్తులు గుర్తుకొస్తారు. ఎందుకు అంటే ప్రపంచంలో పెద్ద పెద్ద కోటలు వారి కాలంలో నిర్మించినవే. అయితే రాజులకు, చక్రవర్తులకు సంబంధం లేని కోట ఒకటి ఉంది. దాని పేరు టెంబులాట్ ఎర్కెనోవ్.
Advertisement
రష్యాకు చెందిన టెంబులాట్ ఎర్రెనోవ్ కోటని కబార్డినో బల్కారియా అనే ప్రాంతంలో నిర్మించారు. దీనిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇక్కడ ఉండే సరస్సు సహజమైనది కాదు కృతిమ మైనది. కేవలం కోట కోసమే నిర్మించారు.
ఈ కోట చాలా పాతదైనప్పటికీ సరస్సు నీటిలో నిలబడి ఈ కోటను చూస్తే..మధ్యయుగ యూరోపియన్ కోట ముద్ర కనిపిస్తుంది. ఈ కోటను ప్రసిద్ధ రష్యన్ వ్యాపారవేత్త టెంబులాట్ ఎర్కెనోవ్ నిర్మించాడు.
Advertisement
Also Read : “ఖిలాడీ” మసాలా సాంగ్ విడుదల
టెంబులాట్ ఎర్కోనోవ్ సొంత వైనరీని కూడా నిర్మించాడు. ఇది రష్యలోని ఉత్తమ వైన్ తయారీ కేంద్రాల్లో ఒకటి. 2017 సంవత్సరంలో ఎర్రెనెవ్ మరణించిన తర్వాత అతని కుమారుడు ఈ కోటను చూసుకున్నాడు.
ప్రపంచ వ్యాప్తంగా కోటలు నిర్మించడానికి దశాబ్దాలు పట్టినా ఈ కోట కేవలం రెండేండ్ల లో నిర్మించారు. కోటలో మొత్తం 5 అంతస్తులున్నాయి.
Aslo Read : పెదరాయుడు సినిమా దెబ్బకి అట్టర్ ప్లాప్ అయిన చిరంజీవి సినిమా ఏదంటే ?