Home » కులాంతర వివాహాలు చేసుకుని ఆదర్శంగా నిలిచిన సెలబ్రిటీలు

కులాంతర వివాహాలు చేసుకుని ఆదర్శంగా నిలిచిన సెలబ్రిటీలు

by Bunty
Ad

ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు చాలా కామన్. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఎవరో ఒక అమ్మాయితో ప్రేమలో పడి వివాహం చేసుకుంటున్నారు. కులం ఏంటి… మతం ఏంటి.. అనే విషయాలు పట్టించుకోకుండా చాలామంది స్టార్ హీరోలు కులాంతర వివాహాలు చేసుకుని చాలామందికి ఆదర్శంగా నిలిచారు. ప్రేమకి కులం, మతం అడ్డు కాదని నిరూపించారు. అలా కులాంతర వివాహాలు చేసుకుని ఆదర్శంగా నిలిచిన సెలబ్రిటీలు ఎవరు ఇప్పుడు చూద్దాం…

Advertisement

# రామ్ చరణ్ – ఉపాసన

స్టార్ హీరో రామ్ చరణ్ అపోలో చైర్మన్ ప్రతాపరెడ్డి మనవరాలు అయినటువంటి ఉపాసన రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరిది కులాంతర వివాహం. వీరు కొన్ని నెలల క్రితమే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి చాలా సంతోషంగా ఉన్నారు.

# అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరిది కూడా కులాంతర వివాహం. స్నేహ రెడ్డి తల్లిదండ్రులను అతి కష్టం మీద పెళ్లికి ఒప్పించారు. ప్రస్తుతం వీరు చాలా సంతోషంగా ఉన్నారు.

# మంచు విష్ణు – విరాణికా రెడ్డి

Advertisement

మంచు విష్ణు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసినటువంటి విరానికా రెడ్డిని విష్ణు ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిది కులాంతర వివాహం. ప్రస్తుతం నలుగురు పిల్లలతో చాలా సంతోషంగా గడుపుతున్నారు.

# పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ చేసుకున్నటువంటి మూడు పెళ్లిళ్లలో రెండు వివాహాలు కులాంతర వివాహాలు. తాను చేసుకున్న రెండవ పెళ్లి, మూడో పెళ్లి కులాంతర వివాహం. రేణు దేశాయ్ మరాటి అమ్మాయి… అన్నా లేజీనావో రష్యా దేశానికి చెందిన అమ్మాయి.

# నాని – అంజన

నాని అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసినప్పుడు అంజనదేవితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి వీరిద్దరూ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరిది కులాంతర వివాహం.

ఇవి కూడా చదవండి

RCB : ఆర్‌సీబీకి కొత్త కోచ్‌.. వారిద్దరిపై వేటు..ఇక కప్ నమ్ దే

ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టిన సినిమాలు…!

వెస్టిండీస్‌తో ఓటమి.. కన్నీరు పెట్టుకున్న హార్దిక్‌!

Visitors Are Also Reading