Inter exams schedule Time table Telangana 2022 : ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు ఈరోజు ప్రకటించింది. 2023 మార్చ్ 15వ తేదీ నుండి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వివరాలు ఏంటో చూద్దాం.. ఇంటర్ వార్షిక పరీక్షలు షెడ్యూల్ తెలంగాణ ఇంటర్ బోర్డు రిలీజ్ చేసింది. ఈ పరీక్షలు మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు కొనసాగనున్నాయి. అంతేకాకుండా ఫిబ్రవరి 15వ తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు ప్రాక్టికల్స్ జరుగుతున్నాయని తెలిపింది. అలాగే ఎథిక్స్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష 2023 మార్చి 4వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు, అంతేకాకుండా ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ మార్చి అరవ తేదీ మార్నింగ్ 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు విభాగం జాయింట్ సెక్రెటరీ నవీన్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
Inter exam schedule 2022
Also read;తెలంగాణ, ఏపీ అప్పులు ఎంతో తెలుసా.. ఇలాగైతే కష్టమే?
Advertisement
Advertisement
- పరీక్షల షెడ్యూల్ :
మార్చి 15వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ - మార్చి 17 వ తేదీన ఇంగ్లీష్ పేపర్.
- మార్చి 20 మ్యాథ్స్ పేపర్ 1A /పొలిటికల్ సైన్స్, బోటనీ.
- మార్చి 23న మ్యాథ్స్ పేపర్ 1బీ, హిస్టరీ, జూవాలజీ.
- మార్చి 25న ఎకనామిక్స్, ఫిజిక్స్.
- మార్చి 28 కెమిస్ట్రీ, కామర్స్
- మార్చి 31న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్సు, మ్యాథ్స్ బైపీసీ స్టూడెంట్స్.
- ఏప్రిల్ 3 మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ
- ఇంటర్ 2 సంవత్సరం స్టూడెంట్స్ కు మార్చి 16 నుండి పరీక్షలు.
- మార్చి 16న SECOND లాంగ్వేజ్
- మార్చి 18 ENGLISH
- మార్చి 21న మ్యాథ్స్ పేపర్ 2A, బోటనీ, పొలిటికల్ సైన్స్.
- మార్చి 24 మ్యాథ్స్ పేపర్ 2B హిస్టరీ, జువాలజీ.
- మార్చి 27 ఫిజిక్స్, ఎకనామిక్స్.
- మార్చి 29 కెమిస్ట్రీ, కామర్స్.
- ఏప్రిల్ 01 తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ 2,బైపీసీ స్టూడెంట్స్.
- ఏప్రిల్ 4వ తేదీన మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ.
Also read;15 వారాలు ఇంట్లో ఉన్నా కీర్తికి వచ్చింది అంతేనా…అన్ని లక్షలు మిస్ చేసుకుందిగా…!