Home » పాకిస్థాన్ ను మట్టికరిపించిన ఇండియా…!

పాకిస్థాన్ ను మట్టికరిపించిన ఇండియా…!

by Azhar
Ad

ఇండియా యొక్క దాయాధి దేశం అయిన పాకిస్థాన్ ను మనం మరోసారి మట్టికరిపించాం. అయితే మామూలుగానే ఇండియా vs పాకిస్థాన్ అంటే చాలు ఆటతో సంబంధం లేకుండా ప్రజలు ఆకర్షితులవుతారు. అందుకు కారణం ఈ రెండు దేశాల మధ్య ఉన్న వైరమే కారణం అని చెప్పాలి. అయితే ఇవి రెండు దేశాలు బహిరంగంగా యుద్ధం అనేవి చేయవు. అందుకే ఈ రెండు దేశాల జట్లు లేదా ఆటగాళ్లు తపడిన ఆటలే ప్రజలు యుద్ధంల భావిస్తారు. అయితే ఇండియా, పాక్ రెండు దేశాలలో క్రికెట్ ముఖ్యమైన ఆట అయిన.. ఏ ఆటలో అయిన ఈ రెండు దేశాలు పోటీ పడితే దాని క్రేజ్ అనేది వేరు.

Advertisement

ఇక ప్రస్తుతం ఇండియా, పాకిస్థాన్ అనేవి రెండు కామన్వెల్త్ క్రీడలు -2022 లో పాల్గొంటున్నాయి. ఈరోజు నుండే ఈ ఆటలు ప్రారంభమయ్యాయి. ఐటీనే ఇందులో ఇండియా మొదటి రోజు మంచి ఆరంభం చేసింది అనే చెప్పాలి. మనం టేబుల్ టెన్నిస్, సైక్లింగ్, స్విమ్మింగ్ వాటి ఆటలో ఈ మొదటి రోజే విహాయం అనేది సాధించాం. కానీ వాటికంటే బాక్సింగ్ లో మన బాక్సర్ శివ్ థాప సాధించిన విజయం అనేది అభిమానులను ఫుల్ ఖుషి చేస్తుంది. అందుకు కారణం అతని ప్రత్యర్థి ఎవరో కాదు మన దాయాధి పాక్ కు చెందిన బాక్సర్.

Advertisement

అయితే ఈ రోజు బాక్సింగ్ 63.5 కిలోల విభాగంలో ఇండియా బాక్సర్ శివ్ థాప అలాగే పాకిస్థాన్ బాక్సర్ సులేమాన్ బలోచ్‌ మధ్య మ్యాచ్ అనేది జరిగింది. అయితే ఇందులో మన శివ్ థాప పూర్తిగా తన ఆధిపత్యం అనేది చెలాయించాడు. మనవాడిని ఎలా అడ్డుకోవాలో పాక్ బాక్సర్ కు తెలియలేదు. అయితే ఆ పాక్ బాక్సర్ అది ఆలోచించుతునా సమయంలోనే మన ఇండియా బాక్సర్ పూర్తి ఆధిపత్యం అనేది చూపించి.. 5-0 తో విజయం అనేది సాధించాడు. అయితే శివ్ థాప ఐదు సార్లు ఆసియా క్రీడలలో ఛాంపియన్ గా నిలిచాడు. అందువలా ఇతనిపై ఇండియాకు పథకం తెస్తాడు అనే నమ్మకం ఉంచారు ప్రజలు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ సెంచరీ చేసిన ప్రయోజనం లేదంట..!

బీసీసీఐ మాదిరే అన్ని బోర్డులకు లాభాలు రావాలి..!

Visitors Are Also Reading