Home » మీ భర్తలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే..పర స్త్రీతో సంబంధం ఉన్నట్టే..4వది చాలా ఇంపార్టెంట్..!!

మీ భర్తలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే..పర స్త్రీతో సంబంధం ఉన్నట్టే..4వది చాలా ఇంపార్టెంట్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

కొంతమంది పురుషులకు ఇంట్లో భార్యలతో కమిట్మెంట్ సరిగా ఉండక పోవడం వల్ల పరాయి స్త్రీలతో సంబంధం పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది స్త్రీల కోసం ఈ ఎఫైర్ పెట్టుకుంటే మరి కొంతమంది ఎఫైర్లు పెట్టుకుంటే ఆనందంగా ఉంటుందని భావిస్తారట.. ఏది ఏమైనా మీ భర్తలో ఇలాంటి మార్పులు వచ్చాయి అంటే పరాయి స్త్రీ మోజులో పడినట్టే.. అదేంటో ఒకసారి చూద్దాం ..

also read:ఈ 4 అక్షరాలు గల పేరు ఉన్న వారు పుట్టకతోనే అదృష్టవంతులు

Advertisement

 

1. ముఖ్యంగా చేసుకున్న భార్య భర్తతో సరిగ్గా ఉండకపోవడం వల్ల ఎక్కువగా భర్తలు పరస్త్రీపై వ్యామోహం పెంచుకుంటారట. దీనివల్ల వారి సంసార జీవితం నాశనం అవుతుందని గ్రహించరు.

2. ఎక్కువగా భార్యలకు తెలియకుండా ఎఫైర్లు పెట్టుకునేవారు తమ భాగస్వామిని మాత్రమే కాకుండా వారి చుట్టూ ఉన్న వారిని కూడా మోసం చేస్తూనే ఉంటారట.

Advertisement

also read:IPL లోకి చరణ్ ఎంట్రీ… ఏపీ నుంచి కొత్త జట్టును దించుతున్నాడు!

3. ఎవరైనా మహిళలతో ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తి వారి కుటుంబంతో సరిగ్గా ఉండరు. నిర్లక్ష్యంగా వహిస్తూ ఉంటారు. తాము ఎఫైర్ పెట్టుకున్న స్త్రీ పనిలో ఎప్పుడు జోక్యం చేసుకుంటూ ఉంటారు.

4. ఇక ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తి, తమ గురించి మాత్రమే ఆలోచించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వారంతకు ముందు ఉన్న దానికంటే ఎక్కువగా అందంగా కనబడడానికి ప్రయత్నం చేస్తారు. కేవలం వారి పరిధి వరకే ఏవైనా కోరికలు ఉంటే తీర్చుకుంటారు. కుటుంబ సభ్యుల గురించి అస్సలు ఆలోచించారట.

also read:తండ్రి అంటేనే త్యాగం..అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఈ వ్యక్తి..ఎంత పని చేశాడంటే..!!

Visitors Are Also Reading