ప్రస్తుతం ఈ కింద ఉన్నటువంటి రాశుల వారికి పెళ్లిళ్లు చేస్తే జీవితంలో అసలు కుదరదని, తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంతకీ రాశులు సెట్ కానీ ఆ జోడి లేవరో ఇప్పుడు తెలుసుకుందాం ..
also read:కొంతమంది జీవితం నుండి వెళ్లిపోయినా వారి ప్రభావం ఉంటుంది..రేణూదేశాయ్ ఎమోషనల్ పోస్ట్..!
Advertisement
కుంభం-వృషభం:
వృషభ రాశికి చెందినవారు కాస్త మొండి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. స్వేచ్ఛగా ఆలోచించేవారు. వీరు కుంభ రాశికి అనుకూలం కాదు. ఒక్కసారి ఈ ఇద్దరు కలిస్తే చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్ద పెద్ద గొడవలై ఇబ్బందుల పాలవుతారు.
మకరం-మేషం :
మంచి మనస్తత్వం మంచి అభిప్రాయం కలిగిన మకర రాశి వారికి, ఎక్కువ సహనం ఉన్న మేషం ఎప్పటికీ అనుకూలించదు. మేష రాశి వారి జీవిత భాగస్వాములను నియంత్రించే స్వభావమును కలిగి ఉంటారు. మకర రాశితో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారు.
Advertisement
also read:Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంటారు
మేషం-కర్కాటకం :
ఇక మేష రాశి వారు ఆడంబరంగా ఉంటారు. వారు ఎవరితో పరిచయం కలిగిన చిరాకు పడతారు. కర్కాటకం అనేది ఇతరుల పట్ల శ్రద్ధ చూపే అంతర్ముఖంగా ఉండే సాంకేతం. ఇద్దరు భాగస్వాములు అయితే అనుకూలత కష్టం.
వృషభం-సింహం:
ఈ రెండు రాశుల వ్యక్తుల స్వభావంతో మొండిగా ఉంటారు. సింహరాశి వారి తమ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. కానీ వృషభం అలా కాదు. సింహ రాశి వారు ఎల్లప్పుడూ ప్రకాశించాలని కోరుకుంటే, వృషభం దానికి దూరంగా ఉంటుంది. దీనివల్ల వారి మధ్య సమస్య ఏర్పడుతుంది.
కర్కాటకం-తులారాశి
కర్కాటక రాశి వారు నిజాయితీగా ఉంటారు, బంధుత్వాలు, సున్నితత్వం కలిగి ఉంటారు. అయితే, తులారాశి వారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. విలాసవంతమైన జీవితం కావాలి.
also read:పెళ్లి అయిన పదేళ్లకు ప్రెగ్నేంట్ కావడానికి అసలు కారణం చెప్పిన ఉపాసన..!