పూర్వకాలంలో పెళ్లిళ్ల అంటే పెద్దలు మాత్రమే చూసి వచ్చి వారికి నచ్చితే వివాహాలను డిసైడ్ చేసేవారు. అలా చేసుకున్న చాలామంది జంటలు ఇప్పటికి కూడా చాలా అన్యోన్యంగా జీవిస్తున్నారు. కానీ ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగింది ఆడవాళ్లు కూడా మగవాళ్ళతో సమానంగా సంపాదిస్తున్నారు.
Advertisement
ఈ తరుణంలో పెళ్లిళ్ల విషయంలో వారికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి.. ఇలా ఉండడం మంచిదే కానీ మరీ ఎక్కువైతే జీవితం ఆగమ్య గోచరమవుతుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది అమ్మాయిలు పెళ్లికి ముందే వివిధ రకాల లవ్ ట్రాకులు నడిపించి ఉంటున్నారు. పెళ్లి తర్వాత కూడా ఈ మార్పులు రావడం లేదు. ఇలాంటి సమయంలో నీ భార్య మరొకరితో రిలేషన్ పెట్టుకుందని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.
Advertisement
ఒకవేళ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే మీ భార్య మీపై ఎప్పుడు కోపగించుకుంటుంది. ముఖ్యంగా పడకగదిలో మిమ్మల్ని అసలు దగ్గరకు కూడా రానివ్వదు. భర్తను చాలా చులకన చేసి మాట్లాడడం చేస్తుంది. మీరు ఏదైనా చిన్న విషయం అన్నారంటే ముందు వారే ఎమోషనల్ అవుతుంటారు. ఉన్నట్టుండి దుస్తులు మాటలు వేషధారణలో కొత్తదనం కనిపించడం వల్ల ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని మనం అర్థం చేసుకోవాలి.
అదేవిధంగా మనం ఇంట్లో లేని సమయంలో ఇతరులతో పదే పదే ఫోన్ లో మాట్లాడినా కూడా మిమ్మల్ని దూరం పెడుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఏది ఏమైనప్పటికీ భార్యతో మనం చాలా సంతోషంగా ఉన్నప్పుడే ఆమె సంతోషంగా ఉంటుంది. మనం భార్య పట్ల ఆవేశంగా, ఆగ్రహంగా ఉన్నట్టయితే రిలేషన్ షిప్ లో మనల్ని దూరం పెట్టడం వంటి చేస్తుంది. కాబట్టి భార్యతో జాగ్రత్తగా ఉండటం బెటర్.
మరికొన్ని ముఖ్య వార్తలు :
దశాబ్ది ఉత్సవాలపై రామ్ చరణ్ అలా అన్నారా..ట్విట్ వైరల్..!!
వరుణ్ తేజ లావణ్య త్రిపాఠి లవ్.. ఆ దర్శకుడే కలిపాడా..?
భోజనం చేసిన తర్వాత… ఈ తప్పులు చేయకండి!