Home » బెడ్ పై ఒకరు ఉంటే హెడ్ లో మరొకరు.. మెగా డాటర్ డైలాగ్ వైరల్..!!

బెడ్ పై ఒకరు ఉంటే హెడ్ లో మరొకరు.. మెగా డాటర్ డైలాగ్ వైరల్..!!

by Sravanthi
Ad

మెగా ఆడబిడ్డ నాగబాబు ముద్దుల కూతురు కొణిదెల నిహారిక అంటే తెలియని వారు ఉండరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి యాంకర్ గా వచ్చి ఆ తర్వాత హీరోయిన్గా రెండు, మూడు సినిమాలు చేసిన వర్కౌట్ కాలేదు. దీంతో ఆమె యాంకర్ గా పలు షోలకు వర్క్ చేసింది. దీని తర్వాత కొన్ని వెబ్ సిరీస్ లను నిర్మించింది.ఆ తర్వాత పెళ్లి చేసుకొని తానే స్వయంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి వెబ్ సిరీస్లో నిర్మించింది.

also read:చిరంజీవికే కండిషన్లు పెట్టిన శ్రీదేవి…ఆ తర్వాత దూలతీరింది…?

Advertisement

ఇదిలా ఉండగా బీబీసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమిళ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన డెడ్ పీక్సెల్స్ వెబ్ సిరీస్ ద్వారా నిహారిక మళ్ళీ యాక్టింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో ఆమె చెప్పిన డైలాగ్ అందరిని షాక్ కి గురి చేసింది. ఇక ఆమె చెప్పిన డైలాగ్ విషయానికి వస్తే.. నాకు బెడ్ పై రోషన్ కావాలి.. కానీ మైండ్లో భార్గవ్ ఉన్నాడు. అనే డైలాగ్ వెబ్ సిరీస్ లో చెప్పింది.

Advertisement

also read:సుమన్ కూతుర్ని చూశారా.. ఎంత అందమంటే.. త్వరలో పెళ్లికూడా..!!

ఈ డైలాగ్ విన్న చాలా మంది కన్ఫ్యూజన్ కు గురయ్యారు. ఇదే డైలాగ్ పై ఫ్యాన్స్ అంత ట్రోల్ చేస్తున్నారు. ఇది ఆమె నిజ జీవితానికి ఆపాదించి అలా బెడ్ పై ఒకరితో హెడ్ లో మరొకరిని పెట్టుకుని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె చేసిన వెబ్ సిరీస్ మే 19న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

also read:

Visitors Are Also Reading