సాధారణంగా మనం రైల్వే ప్రయాణాలు చేసే సమయాల్లో ఎక్కువ గా వస్తువలు పడి పోతుంటాయి. అందులో పెద్ద గా అవసరం లేనివి ఉంటాయి. అవి పోయినా.. మనకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. కానీ కొన్ని సందర్భాలలో ముఖ్యమైనవి, విలువైన వస్తువులు రైలలో నుంచి కింద పడిపోతాయి. వాటిని ఎలాగైన ఆదే వస్తువును తిరిగి పొందాలని.. ఆ వస్తువుకు కోసం గాలించాలని అనుకుంటారు. కానీ ఎది ఎలా వెతకాలని చాలా మందికి తెలియదు. ఆ వస్తువు ఎక్కుడ పడిపోయిందో కూడా మనకు క్లారిటీ ఉండదు కాబట్టి రైల్వే అధికారులకు కూడా ఖచ్చితమైన ప్రాంతం లో పడిపోయిందని ఫిర్యాదు చేయలేం.
Advertisement
Advertisement
అయితే మనం వస్తువలు పొగుట్టుకున్న సమయంలో కొన్నింటిని పాటించినట్టేయితే.. మనం పొగుట్టుకున్న వస్తువలను సులువు గా పొందుతాం. వస్తువ పోయిన చోటు కు దగ్గర్లో రైల్వే ట్రాక్ కు ఇరువైపుల స్తంభాలు ఉంటాయి. ఆ స్తాంభాల పై నంబర్స్ ఉంటాయి. పైన ఉన్న నెంబర్ అనేది కిలో మీటర్స్ ను.. కింద ఉన్న నంబర్ అనేది స్తంభం చోటు తెలుపుతుంది. అయితే మనం ఆ రెండు నెంబర్ల ను నోటు చేసుకోవాలి. ఆ నెంబర్ వద్ద మన వస్తువు పోయిందని రైల్వే పోలీసులు ఫీర్యాదు చేస్తే.. ఆ వస్తువు మనకు దొరికే అవకాశాలు ఎక్కువ గా ఉంటాయి.
Also Read: చదువుపట్ల ఆసక్తి పెంచే మొక్కలు… స్టడీ రూమ్‌లో ఎక్కడ పెట్టాలంటే..?