భారత జట్టు ప్రస్తుతం జింబాంబ్వే పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ టూర్ తర్వాత యూఏఈలో జరిగే ఆసియా కప్ టోర్నీలో పాల్గొంటుంది భారత జట్టు. ఇక ఈ టోర్నీ కోసం జట్టును ఎప్పుడో ప్రకటించింది బీసీసీఐ. కానీ ఈ జట్టుకు గాయాల కారణంగా కొంతమంది ఆటగాళ్లు మిస్ కాగా.. మరి కొందరికి ఫామ్ లేదు అనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అందరూ ప్రపంచ కప్ కు ఎలాంటి జట్టును ప్రకటిస్తారా అని చుస్తునారు.
Advertisement
అయితే వచ్చే నెల 11న ఆసియా కప్ ముగిసిన తర్వాత.. ఆ తర్వాతి నెల అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్ కోసం అక్టోబర్ 16 లోగ ఇందులో పాల్గొనే అన్ని జట్లను ప్రకటించాలని ఐసీసీ ఆదేశాలు అనేవి ఇచ్చింది. దాంతో ఆసియా కప్ ముగిసిన తర్వాత నాలుగు రోజులకు.. ఇందులో చేసిన ప్రదర్శన అలాగే గత ప్రదర్శల ఆధారంగా జట్టును ఎంపిక చేసిన సెప్టెంబర్ 15న బీసీసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.
Advertisement
అయితే 15 మంది సభ్యులతో కూసిన జట్టుతో పాటుగా ఏడుగురు స్టాండ్ బై ఆటగాళ్లకు అవకాశం ఉంటుంది. అలాగే ఆటగాళ్లతో పాటుగా కొంచింగ్ స్టాఫ్ లో కూడా ఏడుగురు ఉంటారు. ఇక కరోనా నేపథ్యంలో ఒక్క డాక్టర్ కూడా జట్టులో ఉండాలి. అంటే మొత్తం ఒక్క జట్టుకు 30 మంది సభ్యుల ఆస్ట్రేలియాకు వెళ్ళవచ్చు.
ఇవి కూడా చదవండి :