Home » 10th మెమో పోయిందా.. ఇలా పొందండి సింపుల్ గా..!

10th మెమో పోయిందా.. ఇలా పొందండి సింపుల్ గా..!

by Azhar
Published: Last Updated on
Ad

ప్రతి విద్యార్థికి పాఠశాల జీవితం అనేది చాలా ముఖ్యం. ఇక ఈ పాఠశాలను అందరూ 10 వ తరగతి బోర్డు ఎగ్జామ్ తో ముగిస్తారు. విద్యార్థి జీవితంలో రాసే మొదటి బోర్డు ఎగ్జామ్ ఇదే. అందుకే అందరూ చాలా జాగ్రత్తగా.. ఎక్కువగా మార్కులు అనేవి తెచువాలనే తపనతో ఉంటారు. అయితే భవిష్యత్ లో కూడా ప్రతి ఒక్కరికి ఈ 10th మెమో అనేది చాలా కీలకం. ఏ జాబ్ కు అప్లై చేయాలన్నా 10th మెమో ఉండాల్సిందే.

Advertisement

 

అందుకే అందరూ ఈ 10th మెమోను చాలా జాగ్రత్తగా ఉంచుకుంటారు. అయిన కూడా కొంతమంది తమ 10th మెమో అనేది పోగొట్టుకున్నా సందర్భాలు ఉన్నాయి. గతంలో ఇలా 10th మెమో పోతే తిరిగి దానిని పొందడానికి చాలా కథ ఉండేది. కానీ ఈ డిజిటల్ యుగంలో ఇప్పుడు 10th మెమోను తిరిగి పొందడం సులభం అయ్యింది. అయితే మీ ఒరిజినల్ 10th మెమో కావాలి అంటే.. మీ హల్ టికెట్ నెంబర్ లేదా దానికి జిరాక్స్ తప్పాలిసారి ఉండాలి.

Advertisement

మీకు మీ 10th మెమో కావాలి అంటే.. మొదట ఇంటర్నెట్ లో bseap అనే వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ మీకు SSC బోర్డు యొక్క డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ పేజ్ ఉంటుంది. అది ఓపెన్ చేసి.. హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ 10th ఈ ఏడాది, రెగ్యులర్ లేదా సప్లిమెంటరీ అనే వాటిని ఎంటర్ చేసి కింద ఇచ్చే నెంబర్ కోడ్ కొట్టి సబ్మిట్ క్లిక్ చేయాలి. అంతే మీ 10th మెమో అనేది వచ్చేస్తుంది.

ఇవి కూడా చదవండి : మళ్ళీ బ్యాట్ పట్టనున్న గౌతమ్ గంభీర్..!

జాతీయగీతం పడుతున్న కిషన్ పై పాకిస్థాన్ తుమ్మెద దాడి..!

Visitors Are Also Reading