ప్రతి ఒక్కరు కూడా ఇళ్లల్లో మంచిగా మొక్కల్ని పెంచుకోవాలని అనుకుంటారు. మొక్కలు బాగా పెరిగితే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. కరివేపాకు మొక్కను కూడా చాలామంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. కరివేపాకు మొక్క బాగా పెరగాలంటే ఈ చిట్కాలు ని పాటించండి. ఇలా చేస్తే కరివేపాకు మొక్క బాగా ఎదుగుతుంది. ఏపుగా పెరుగుతుంది. కరివేపాకు మొక్కని పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టక్కర్లేదు. సడన్ గా కొన్ని మొక్కలు బాగా పెరిగిపోతూ ఉంటాయి.
Advertisement
Advertisement
కరివేపాకు మొక్క ఆకుపచ్చగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే. సూర్య రశ్మి, నీటిపై శ్రద్ధ కచ్చితంగా పెట్టాలి. కరివేపాకు మొక్కకి తగినంత సూర్య రశ్మి కావాలి. సూర్య రశ్మి లేకపోతే మొక్క ఎండిపోతుంది. ఎక్కువ నీరు కనుక కరివేపాకు మొక్కకి పోస్తే మొక్క కుళ్ళిపోతుంది అనే భయం వద్దు. కానీ చాలామందిలో ఇది ఉంటుంది. కరివేపాకు మొక్కకి ఎప్సం సాల్ట్, ఎరువు వేస్తే మంచిది. ఒక లీటర్ నీటిలో ఒక టీ స్పూన్ ఇప్సమ్ సాల్ట్, ఎరువులు, ఒక టీ స్పూన్ మెగ్నీషియం సల్ఫేట్ కలిపి పిచికారి చేయాలి. అప్పుడు కరివేపాకు మొక్క బాగా పెరుగుతుంది.
Also read:
- ఈ మూలికలతో యవ్వనంగా కనపడచ్చు.. అందం కూడా పెరుగుతుంది…!
- రాత్రిపూట త్వరగా డిన్నర్ చేసేయండి… అప్పుడు ఈ సమస్యలు వుండవు.. బీపీ కూడా తగ్గుతుంది..!
- Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. 17-09-2023 నుంచి 23-09-2023