మెగాస్టార్ చిరంజీవి ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి 150కి పైగా సినిమాల్లో నటించి అందర్నీ ఇంప్రెస్ చేస్తూ ఉన్నారు, మెగా స్టార్ కుటుంబనికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం చాలా మందికి ఆసక్తికరంగా ఉంటుంది. జరిగిపోయిన విషయాలను కానీ జరగబోయే విషయాల గురించి కానీ మెగా అభిమానులు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు.
Advertisement
తాజాగా మెగా ఫ్యామిలీ నుండి మరొక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. చిరంజీవికి వీరాభిమాని నాగబాబుకి భార్యగా ఎలా మారారు అని తెలిసిన వాళ్ళందరూ షాక్ అవుతున్నారు. అసలు ఎలా చిరంజీవి వీరాభిమాని నాగబాబు కి భార్య అయ్యారు అనే కథ ని ఇప్పుడు చూద్దాం. ఇది వరకు లవ్ మ్యారేజ్ లు చాలా తక్కువగా జరిగేవి. ఎక్కువ మంది పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకునేవారు.
Advertisement
నాగ బాబు భార్య పేరు పద్మజ. నాగబాబు పద్మజ పెళ్లి కూడా పెద్దలు కుదిర్చినదే. నాగబాబు తల్లి అంజనీ దేవి పాలకొల్లులో బంధువుల పెళ్ళికి వెళ్లారు. అక్కడ ఫస్ట్ టైం పద్మజని చూశారు. అంజనీ దేవికి చూసిన వెంటనే పద్మజ నచ్చేసారు. అంజనీదేవి ఈ అమ్మాయి చాలా బాగుంది ఇంటి కోడలు అయితే బాగుంటుంది అనుకున్నారు. ఇలా ఆమె నాగబాబుతో పద్మజ పెళ్లి జరగాలని అనుకున్నారు.
మెగా ఫ్యామిలీలో అందరికీ కూడా పద్మజ నచ్చారు. దాంతో పెళ్లి చేయాలని అనుకున్నారు ఫైనల్ గా ఘనంగా వీళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. నాగబాబు భార్య పద్మజ కి చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఆమె పెద్ద అభిమాని. చిన్నప్పటి నుండి పద్మజ మెగాస్టార్ పేపర్ కటింగ్స్ అన్నిటిని సేకరించేవారు ఒక బుక్ లాగ పద్మజా తయారు చేశారు ఇలా మెగాస్టార్ అభిమాని మెగా ఇంటికే కోడలుగా వెళ్లారు.
Also read:
బాలకృష్ణ, రాజమౌళి కాంబినేషన్లో మిస్ అయిన 2 సినిమాలు ఏవో మీకు తెలుసా..?
హీరోయిన్ అంజలా జవేరీ భర్త మనకు తెలిసిన నటుడే.. అతను ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
ఆ హీరోతో సినిమాని చెయ్యనని ”రాజమౌళి” చెప్పడానికి.. కారణం ఏమిటి అంటే..?