Home » Honsika motwani: పెళ్లిలో హన్సిక వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

Honsika motwani: పెళ్లిలో హన్సిక వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

by Sravanthi
Ad

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొంతమంది హీరోయిన్లు పిల్లల్ని కూడా కంటున్నారు.. ఈ కోవలోనే దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ హన్సిక వివాహం డిసెంబర్ 4న అంగరంగ వైభవంగా జరిగింది.. ఈ తరుణంలో కొంతమంది ప్రముఖులతో పాటుగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు.. ఈ క్రమంలో హన్సిక పెళ్లిలో వేసుకున్న డ్రెస్ ఖరీదు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. మరి ఆ వివరాలు చూద్దాం..

Advertisement

also read:Income Tax Raid : ఇన్ కమ్ టాక్స్ రైడ్స్ ఎలా చేస్తారు ? రైడ్ లో దొరికిన డబ్బును ఏం చేస్తారో తెలుసా ?

Advertisement

ముంబైకి చెందినటువంటి వ్యాపారవేత్త సోహెల్ కథరియాను హన్సిక ప్రేమించిన విషయం అందరికీ తెలిసిందే.. వీరి వివాహం జైపూర్ లోని రాజ్ కోట్ లో అంగరంగ వైభవంగా జరిగింది.. వీరి వివాహానికి సంబంధించిన ప్రతి వేడుకను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.. దీంతో అభిమానులు అవి చూసి మురిసిపోయారు. అయితే హన్సిక మాత్రం వివాహ వేడుకలో గోల్డెన్ కలర్ లెహంగాలో అందరినీ ఆశ్చర్యపరిచింది.. ఈ లెహంగాలో ఆమె ఓల్డ్ రోజులకు తీసుకెళ్ళింది అంటూ కామెంట్లు పెట్టారు..

అద్దాల వర్క్ చేసిన షహారా సెట్ మరియు వెండి టిష్యూ అర్గంజాతో చేసిన దుప్పట్టాలో చాలా అందంగా కనిపించింది.. బరువైనటువంటి నెక్ విస్,2 మాకు టిక్కాస్ అలాగే జుంక చెవిపోగులతో హన్సిక మరింత అందంగా కనిపించింది. మొత్తానికి వివాహంలో హన్సిక వేసుకున్న షహారా ఖరీదు మూడు లక్షల పైగానే ఉందని సమాచారం. ఈ విషయం తెలిసిన వారంతా పెళ్లి కోసం మూడు లక్షల షహారా ధరించిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

also read:

Visitors Are Also Reading