తెలుగు చిత్రసీమ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన కథాంశం గల చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. కొన్ని సినిమాలు చూసేటప్పుడు ప్రేక్షకులకు అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ సన్నివేశాన్ని ఎక్కడో చూసామే లేదా ఈ సినిమా కథనే మరో హీరో సినిమాలో కూడా చూసాం కదా.. అని ఆలోచిస్తూ ఉంటారు. వాస్తవానికి ప్రేక్షకులు ఊహించినట్లు ఒక్కోసారి అదే నిజమవుతుంది.స్టార్ డైరెక్టర్ నుంచి ఇప్పుడు వస్తున్న యువ డైరెక్టర్ ల వరకు ఒక్కొక్కసారి ఏదో ఒక సినిమా స్టోరీని ఆధారంగా చేసుకుని కథను రాసుకోవడం జరుగుతుంది.
Advertisement
ఆ సినిమాను చూసిన ప్రేక్షకులు సైతం ఈ డైరెక్టర్ పలానా హాలీవుడ్ లేదా బాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టేసాడు అంటూ ట్రోల్ చేయడం మొదలు పెడతారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. మన తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. మన టాలీవుడ్ కథలను కాపీ కొట్టి తీసిన హాలీవుడ్ చిత్రాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా..? హాలీవుడ్ వారు మన తెలుగు సినిమాలను తీసుకొని వాసి భాషలో నిమాలు చేయడమే కాకుండా కొన్నిసార్లు ఆస్కార్ ను గెలిచినా సందర్భాలు కూడా ఉన్నాయి. హాలీవుడ్ దర్శకులు కాపీ కొట్టిన మన తెలుగు సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
#1.
1985లో కె విశ్వనాథ్ దర్శకత్వంలో కమలహాసన్ రాధికా శరత్ కుమార్ జంటగా నటించిన చిత్రం స్వాతిముత్యం. ఈ సినిమా కథను ఉన్నది ఉన్నట్టుగా ఫారెస్ట్ గంప్ అనే పేరుతో హాలీవుడ్ వారు సినిమా తీశారు.
Advertisement
#2
1996 లో డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి, మహేశ్వరి కలిసి నటించిన చిత్రం గులాబీ. ఈ సినిమాలో చాలా సన్నివేశాలు టేకెన్ అనే హాలీవుడ్ సినిమాలో పెట్టడం జరిగింది.
#3
కమల్ హాసన్ నటించిన అభయ్ సినిమాను పూర్తి స్థాయిలో కిల్ బిల్ అనే హాలీవుడ్ చిత్రంలో సేమ్ టు సేమ్ కాపీ కొట్టి తీసేసారు. టారంటినో అనే దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాడు.
#4.
గోపీచంద్ హీరోగా నటించిన ఒక్కడున్నాడు చిత్రాన్ని సేమ్ టు సేమ్ కాపీ కొట్టేసి గెట్ ద గ్రింగో గా మెల్ గిబ్సన్ అనే హాలీవుడ్ దర్శకుడు ఈ చిత్రాన్ని తీశాడు. పైగా ఈ సినిమా కథను సొంతంగా అతనే రాసుకున్నట్టు ప్రకటించడం విశేషం. ఎందుకంటే వాళ్లు హాలీవుడ్ వారు కాబట్టి మన సినిమాలను కాపీ కొట్టు తీసిన కొత్తగానే ఉంటుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Jeevitha Rajashekar: షాకింగ్.. జీవిత, రాజశేఖర్‌లకు ఏడాది జైలు
Rx 100 మూవీలో హీరోయిన్ ఛాన్స్ ని చేతులారా మిస్ చేసుకున్న నటి ఎవరో తెలుసా..?
బేబీ సినిమా కథ చెప్పడానికి వెళితే.. డైరెక్టర్ సాయి రాజేష్ ని అవమానించిన హీరో ఎవరు..?