Home » ప్రేమలో విఫలమై ఉరి వేసుకున్న హీరోయిన్స్ ఎవరంటే..?

ప్రేమలో విఫలమై ఉరి వేసుకున్న హీరోయిన్స్ ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రేమ ఈ పదంలో ఏ మత్తు ఉంటుందో కానీ ఎంతటి వారినైనా తన గుప్పిట్లోకి తెచ్చుకుని ఊపిరాడకుండా చేస్తోంది. ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఆనందాన్నిస్తుంది చివరికి ప్రాణాలు కూడా తీస్తుంది. అంతటి పవర్ ఉంటుంది ప్రేమకు. సామాన్యుల నుంచి స్టార్ నటుల వరకు ఎంతో మంది ఈ ప్రేమలో పడి సక్సెస్ అయిన వారు ఉన్నారు, ప్రాణాలు తీసుకున్న వారు ఉన్నారు. మరి ప్రేమలో విఫలమై ప్రాణాలు తీసుకున్న కొంతమంది హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం..
సిమ్రాన్ చెల్లెలు మోనాల్ :

సిమ్రాన్ చెల్లెలు మోనాల్ కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్ సినిమాలో కూడా హీరోయిన్ గా చేసింది. ఈ సమయంలోనే తమిళ కొరియోగ్రాఫర్ తో లవ్ లో పడింది. చివరికి అతను అన్ని కోరికలు తీర్చుకున్న తరువాత వదిలేసాడు. దీంతో ఆ బాధను తట్టుకోలేక చివరికి చెన్నైలోని తన ఫ్లాట్ లో ఉరి వేసుకుని కన్నుమూసింది.

Advertisement

ప్రత్యూష బెనర్జీ :

Advertisement

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ హీరోయిన్ అంటే ప్రతి ఒక్కరికీ తెలిసిన అమ్మాయి. ఈమె రాహుల్ రాజ్ అనే తోటి నటుడితో లవ్ లో పడి సహజీవనం చేసింది. దీంతో ప్రత్యూష గర్భవతి అయింది. అయితే రాహుల్ రాజ్ ప్రత్యూష తో ఉంటూనే మరో అమ్మాయిని కూడా ప్రేమించడం తో ఆ విషయం తెలుసుకొని ప్రత్యూష కడుపులో ఉన్న బిడ్డ తో సహా ఉరివేసుకొని మృతి చెందింది.
ఫటాఫట్ జయలక్ష్మి:

ఫటాఫట్ జయలక్ష్మి కూడా హీరోయిన్ గా చేస్తూ ఒక పీక్స్ స్థాయిలో ఉన్నప్పుడే ఒక హీరోతో లవ్ లో పడింది. కానీ హీరో మాత్రం ఆమెను కేవలం అవసరానికి వాడుకొని ఆ తర్వాత దూరం పెట్టేసారు. దీంతో ఆ బాధ తట్టుకోలేక జయలక్ష్మి ఉరి వేసుకుని మరణించింది.
శోభ :


ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన శోభ డైరెక్టర్ బాలు మహేంద్ర ను లవ్ చేసి వివాహం చేసుకుంది. కేవలం 17 సంవత్సరాల వయసులోనే బాలు మహేంద్ర చేసిన మోసాన్ని తట్టుకోలేక ఉరి వేసుకొని మృతి చెందింది.

also read:

Visitors Are Also Reading