Home » ప్రేమించిన వాడి కోసం ఇంకా పెళ్లి చేసుకోని హీరోయిన్లు…?

ప్రేమించిన వాడి కోసం ఇంకా పెళ్లి చేసుకోని హీరోయిన్లు…?

by Bunty
Published: Last Updated on
Ad

ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కామన్. ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరూ ఎవరితోనో ఒకరితో ప్రేమలో పడుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లగలుగుతారు. ఇక మరికొందరు కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడం వల్ల ఏదో ఒక కారణంతో విడిపోయిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అలానే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ప్రేమించి…. ప్రేమలో ఓడిపోవడంతో ఆ ప్రేమించిన వ్యక్తి కోసమే ఇప్పటివరకు పెళ్లి చేసుకొని సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు. అయితే వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Advertisement

 

# టబు
స్టార్ హీరోయిన్ టబు ఓ స్టార్ హీరోతో ప్రేమలో విఫలమైందట. దీంతో 50 పదుల వయసు వచ్చినప్పటికీ ఇంతవరకు టబు వివాహం చేసుకోలేదు.

# నగ్మా
నగ్మా స్టార్ క్రికెటర్ గంగూలిని ఈవిడ ఎంతగానో ప్రేమించిందట. అతన్నే వివాహం చేసుకోవాలని ఎన్నో సంవత్సరాల పాటు ఎదురు చూసిందట. కానీ ఏమైందో తెలియదు వివాహం చేసుకోకుండా ఇప్పటికీ సింగిల్గానే ఉంది.

# శోభన
సీనియర్ హీరోయిన్ శోభన కూడా ప్రేమలో విఫలం కావడంతో వివాహం చేసుకోలేదు. ఇప్పటికీ శోభన మనసులో తాను ప్రేమించిన వ్యక్తి ఉండడం వల్లే ఇప్పటి వరకు వివాహం చేసుకోలేదు.

# సితార
నటి సితార ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించిందట. ఇక ఆ వ్యక్తి మరణించడం వల్ల ఆ బాధతోనే తన జ్ఞాపకాలని తలుచుకుంటూ ఇప్పటికీ సింగిల్ స్టేటస్ నీ కొనసాగిస్తున్నారు.

# అనుష్క శెట్టి
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తాను ఎవరిని ప్రేమిస్తుందో ఇప్పటివరకు రివిల్ చేయలేదు. కానీ తాను ప్రేమించిన వ్యక్తి కోసమే ఇప్పటివరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading