Home » హీరోయిన్‌ శోభన పెళ్లికి దూర‌మ‌వ్వ‌డానికి ఆ స్టార్ హీరోనే కార‌ణ‌మ‌యా…!

హీరోయిన్‌ శోభన పెళ్లికి దూర‌మ‌వ్వ‌డానికి ఆ స్టార్ హీరోనే కార‌ణ‌మ‌యా…!

by Bunty
Ad

 

స్టార్ హీరోయిన్ శోభన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో దాదాపు అన్ని భాషలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా వెలుగు వెలుగు నటువంటి నటులలో శోభన ఒకరు. ఇక ఇప్పుడు ప్రస్తుతం శోభన చెన్నైలో డాన్స్ స్కూల్ ని నడిపిస్తోంది. 1985లో నాగార్జున నటించిన విక్రమ్ సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది.

Advertisement

ఇక ఆ సినిమా అనంతరం చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, హిందీ వంటి భాషలలో సినిమాలు చేసేది. దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. సినిమాలలో రాణించినప్పటికీ తన వ్యక్తిగత జీవితం పైన దృష్టి పెట్టలేకపోయింది. తాను ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని డాన్సింగ్ స్కూల్ లో గడుపుతోంది ఈ సీనియర్ నటి.

Advertisement

వివాహం చేసుకోకుండానే 2001లో ఒక పాపను దత్తత తీసుకొని పెంచుకుంటుంది. ఇక ఈ మధ్య కాలంలో శోభన ఒక తోడు కోసం వెతుకుతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. శోభన స్నేహితులు కూడా ఆమె త్వరలో వివాహం చేసుకోబోతుందంటూ చెబుతున్నారు. గతంలోనూ శోభనకి ఎ****ర్లు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ శోభన మాత్రం ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. మొత్తానికి లేటు వయస్సు అయినప్పటికీ శోభన వివాహానికి రెడీ అవుతోంది. ఇది ఇలా ఉండగా,  గతంలో ఓ హీరో ను ప్రేమించి, మోస పోవడం వల్ల.. శోభన పెళ్లి చేసుకోలేదని కొంత మంది చెబుతారు.

ఇవి కూడా చదవండి : 

హీరోలను మించి అనిరుధ్ రెమ్యూనరేషన్… ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు…?

“బోళా శంకర్” సినిమా అట్టర్ ఫ్లాప్… సుస్మిత పై ఫ్యాన్స్ సీరియస్ ?

అక్కినేని నాగార్జునకు రైతు బంధు…ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు

Visitors Are Also Reading