Home » మెగాస్టార్ ట్యాగ్ కోసం పోటీ పడ్డ స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

మెగాస్టార్ ట్యాగ్ కోసం పోటీ పడ్డ స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

by Sravya
Ad

స్టార్ చిరంజీవి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి అందరికీ సుపరిచితమే. 150 కి పైగా సినిమాల్లో నటించి చిరంజీవి మంచి పేరు తెచ్చుకున్నారు ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చిరంజీవి సంపాదించుకున్నారు. ఇప్పుడు కూడా చిరంజీవి సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకి ఏమాత్రం తీసి పోవట్లేదు. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎంతోమందికి ఆదర్శం చాలా మంది మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత తన ఫ్యామిలీ నుండి కూడా చాలామందిని హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మెగా ఫ్యామిలీ లో చాలామంది హీరోలు మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

Advertisement

సాధారణంగా హీరోలు మరొకరితో పోటీ పడుతూ ఉంటారు డిఫరెంట్ కాన్సెప్ట్లతో సక్సెస్ లని సాధించాలని చూస్తూ ఉంటారు. కొంతమంది హీరోలు వివిధ రకాల జోనర్లు ని ట్రై చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ లు కొడుతూ ఉంటారు. చిరంజీవి వరుసగా 6 ఇండస్ట్రీకి కొట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి ఎదుగుతున్న క్రమంలో ఆయనతో పాటుగా పోటీపడే హీరోలు కూడా చాలామంది ఉన్నారు.. ముఖ్యంగా మెగాస్టార్ ట్యాగ్ కోసం పోటీపడిన స్టార్ హీరోలు కూడా ఉన్నారు.

Advertisement

బాలయ్య బాబు సుమన్ వంటి హీరోలు చిరంజీవికి మంచి పోటీని ఇచ్చారు చిరంజీవి మంచి స్టోరీలుని సెలెక్ట్ చేసుకునే వరుసగా బ్లాక్ బస్టర్ లను కొడుతూ ఎవరికి అందనంత రేంజ్ లో మెగాస్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అనే సినిమాతో మన ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరమీదకి రాబోతుంది. చిరంజీవి కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ మూవీ కచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుందని చిరంజీవి ఫ్యాన్స్ భావిస్తున్నారు చిరు ఈ సినిమాతో సక్సెస్ కొడితే ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో టాప్ హీరోగా అతను మార్కెట్ ని పదిలం చేసుకుంటారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading