Home » 50 ఏళ్ల వయసు వచ్చినా కూడా యంగ్ గా కనిపిస్తున్న హీరోలు!

50 ఏళ్ల వయసు వచ్చినా కూడా యంగ్ గా కనిపిస్తున్న హీరోలు!

by Bunty
Published: Last Updated on
Ad

ఇండస్ట్రీలో హీరోలుగా ఎదగాలంటే అందం, అభినయంతో పాటు వయసు కూడా చాలా ముఖ్యం. వయసు పెరిగితే హీరోలుగా అవకాశాలను తగ్గించి… తండ్రి, అన్నా పాత్రలను ఇస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారం వల్ల వయసు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ వయసు ఉన్నవారి లాగా కనిపిస్తూ ఉంటాం. దాంతో చాలామంది సతమతమవుతూ ఉంటారు. అతి చిన్న వయసులోనే ఏజ్ బార్ అయినట్టు కనిపిస్తూ ఉంటారు. అయితే 50 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తున్న హీరోలు కూడా ఉన్నారు. ఎక్కువ వయసు ఉన్నప్పటికీ చిన్నపిల్లడి లాగా ఉన్న హీరోలు కూడా ఉన్నారు. అలాంటి హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం…

Advertisement

# మహేష్ బాబు

అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎంతోమంది అమ్మాయిల మనసు దోచుకున్నటువంటి మహేష్ బాబు తన మొదటి సినిమాలో కుర్రాడి లాగా కనిపించాడు. ఇప్పటికీ తన అందం ఏ మాత్రం తగ్గకుండా మరింత యంగ్ గా కనిపిస్తున్నాడు.

siddarth

# సిద్ధార్థ్

Advertisement

బాయ్స్ సినిమాతో చిత్రపరిశ్రమకు పరిచయమైనటువంటి సిద్ధార్థ్ వయసు 43 ఏళ్లు. దాదాపు 20 సంవత్సరాల నుంచి హీరోగా కంటిన్యూ అవుతున్నారు. తన మొదటి సినిమాలో ఎలా ఉండేవాడో ఇప్పటికీ అలానే కనిపిస్తున్నాడు.

# నాగార్జున

హీరో నాగార్జున గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇద్దరు కొడుకుల తండ్రి అయినా ఇప్పటికీ యంగ్ గానే కనిపిస్తూ ఉన్నారు.

# రవితేజ

55 ఏళ్ల వయసున్న రవితేజ ప్రస్తుతం ఉన్న హీరోలకు పోటీనిస్తూ వారితో సమానంగా సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు. వయసు పెరిగినా కూడా ఇప్పటికీ యంగ్ గానే కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Ram Charan-Upasana: మెగా వారసురాలు వచ్చేసింది.. తల్లిదండ్రులు అయిన రామ్ చరణ్, ఉపాసన

Kavya Kalyan Ram : ‘బలగం’ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాలు ఇవే ..!

ఈ హీరోలు ఇంకా పెళ్లి చేసుకోక పోవడానికి గల కారణాలు ఇవే…!

Visitors Are Also Reading