సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అయినా స్టార్డం సంపాదించాలి అంటే అది మామూలు విషయం కాదని చెప్పవచ్చు. గుర్తింపు అనేది ఊరికే రాదు. దాని వెనుక ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు, ఈసడింపులు, కష్టాలు సుఖాలు ఇలా ఎన్నో తట్టుకొని, జనరేషన్ కు తగ్గట్టుగా కథలను ఎంచుకొని, ఎప్పటికప్పుడు మార్పు చెందితేనే హీరోగా నిలబెట్టుకోగలుగుతారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు అవమానాలు ఎదుర్కొన్న వారి లిస్టు చూసేద్దాం..
also read:హీరోయిన్ లయకి చిరంజీవి సాయం చేశారా..? ఆమె ఆస్తులు ఎన్ని కోట్లంటే..?
Advertisement
#1.SR:NTR:
సీనియర్ ఎన్టీఆర్ కు అంతటి పేరు ఈజీగా రాలేదు. ఆయన సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో కనీసం టిఫిన్ కూడా దొరికేది కాదట. టిఫిన్ పెట్టమని నిర్మాతలను అడిగితే ఎంత తింటావని అవమానించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయట. వాటన్నింటినీ తట్టుకొని ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎదిగారు సీనియర్ ఎన్టీఆర్.
#2. అక్కినేని నాగేశ్వరరావు:
Advertisement
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకి అప్పట్లో ఒక కన్ను ఎన్టీఆర్ అయితే మరో కన్ను నాగేశ్వరరావు. అలాంటి ఏఎన్నార్ రైతు కుటుంబంలో పుట్టి, సినిమాలపై ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చారట. ఒకానొక సమయంలో సినిమా షూటింగ్ జరుగుతుంటే అసిస్టెంట్ తనను అవమానించారని, i will complete u అని తప్పుగా మాట్లాడినందుకు ఆయన అవమానించారని చెప్పుకొచ్చారు.
also read:Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అస్సలు మొహమాటపడకూడదు
#3. కమలహాసన్ :
కమలహాసన్ ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగారు. కానీ వచ్చిన కొత్తలో ఇబ్బందులు పడ్డారట. ఆయనకు నటన రాదంటూ అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయని ఒక సందర్భంలో ఇంటర్వ్యూలో చెప్పారు.
#4. చిరంజీవి:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. ఆయన మెగాస్టార్ కావడానికి మామూలుగా కష్టాలు పడలేదని చెప్పవచ్చు. నటన రాదని చాలామంది అవమానించారట. అయినా పట్టించుకోకుండా తన టాలెంట్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా పేరు సంపాదించుకున్నారు.
also read: