Home » సిద్ధార్థ్ మొదటి భార్య ఎవరో తెలుసా? విడాకులు ఎందుకు తీసుకున్నారు!

సిద్ధార్థ్ మొదటి భార్య ఎవరో తెలుసా? విడాకులు ఎందుకు తీసుకున్నారు!

by Bunty
Published: Last Updated on
Ad

తెలుగులో కొందరు హీరోలు చేసిన సినిమాలు గుర్తు ఉంటాయి. కానీ వాళ్ళు తర్వాత తర్వాత ఎందుకు వెనకబడ్డారో అర్థం కాదు. తరుణ్ కెరీర్ ఎందుకు అలా ఆగిపోయిందో, ఉదయ్ కిరణ్ జీవితం నాశనం అవ్వడానికి ఎవరి ప్రభావం ఉందో అర్థం కాదు. వాళ్ళు చేసిన సినిమాలు చూసే మనం వాళ్ళ సినిమాలు ఎప్పుడు వస్తుంటే చూడలేం.

read also : “విక్రమార్కుడు” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!

Advertisement

 

అలాంటి జాబితాలో ముందు ఉంటాడు. సిద్ధార్థ్ సినిమాలు చేసే విషయంలో అసలు స్పీడ్ ఉండదు.  అసలు అలా ఎందుకు స్లోగా సినిమాలు చేస్తాడు అర్థం కాదు. హీరోగా నిలబడాలి అంటే ఏడాదికి రెండు సినిమాల్లో కనపడాలి. మన స్టార్ హీరోలు అందరూ అలాగే చేసి పైకి వచ్చారు. కానీ సిద్ధార్థ్ మాత్రం రెండేళ్లకు ఒక సినిమాతో వస్తాడు.

Advertisement

read also : “విక్రమార్కుడు” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!

కాగా, సిద్ధార్థ్ కు మేఘన అనే అమ్మాయితో 2003లో పెళ్లయింది. నాలుగేళ్ల వైవాహిక బంధానికి తెర దించుతూ 2007లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. సిద్దార్థ ప్రవర్తన వల్ల విడాకులు తీసుకున్నారట. అయితే,  ఈ మేఘన గురించి అత్యంత సన్నిహితులకే తప్పించి బయట అంతగా తెలియదు. విడాకుల సమయానికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని టాక్. కానీ దీనిపైన క్లారిటీ లేదు. మేఘన నుంచి సెపరేట్ అయిన తర్వాత పలువురు హీరోయిన్లతో సిద్ధార్థ్ ప్రేమాయణాన్ని నడిపించాడు.

read also : ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడిన సచిన్ కొడుకు.. అరుదైన రికార్డు కొట్టేశాడు!

Visitors Are Also Reading