ఇటీవల ఓ సినిమాకు సంబంధించి లుక్‌ను విడుదల చేసారు. ఆ పోస్టర్‌లో నాని లుక్ కొత్తగా ఉన్నది. అయితే అది నాని ఫ్యాన్స్‌తో పాటు జనాలకు కూడా విపరీతంగా నచ్చింది. త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నది. అయితే నాచురల్ స్టార్ నాని కాలుకు తీవ్రగాయం అయినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
మరొక వైపు హీరో నాని కాలుకు తీవ్రగాయం అయిందనే వార్త తెలుసుకున్న అభిమానులు ఆందోళనలో ఉన్నారు. కాగా హీరో నాని ప్రస్తుతం అంటే సుందరానికి అనే సినిమా షూటింగ్ పాల్గొంటుంటాడు. ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన లుక్‌ను కూడా విడుదల చేసారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రయత్నం చేస్తున్నది.
Advertisement
ఇలాంటి పరిస్థితిలో నాని కాలుకు తీవ్ర గాయం అయిందన్న వార్త తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే అధికారికంగా మాత్రం నాని ప్రకటించకపోవడం గమనార్హం. నాని ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమా హిట్ అవ్వడంతో మంచి జోష్‌లో ఉన్నారు. చాలా రోజుల తరువాత శ్యామ్ సింగరాయ్ తో తెలుగు ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఇటీవల సినిమా టికెట్ల విషయంపై ఏపీ ప్రభుత్వంపై నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. మరోవైపు నాని శ్యామ్ సింగరాయ్ సినిమాను విడుదల చేసి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారని నెట్టింట్లో వైరల్ కూడా అవుతుంది.