Home » ఈ మూలికలతో యవ్వనంగా కనపడచ్చు.. అందం కూడా పెరుగుతుంది…!

ఈ మూలికలతో యవ్వనంగా కనపడచ్చు.. అందం కూడా పెరుగుతుంది…!

by Sravya
Ad

చాలామంది అందంగా కనపడాలని అనుకుంటుంటారు. మీరు కూడా మీ అందరిని రెట్టింపు చేసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి. యవ్వనంగా కనపడడానికి అవుతుంది. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయతో తయారు చేసిన త్రిఫల చూర్ణం లో చక్కటి గుణాలు ఉంటాయి. యాంటీ ఏజింగ్, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఇందులో ఎక్కువ ఉంటాయి. త్రిఫలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు రాకుండా చూస్తుంది. పసుపు అందాన్ని రెట్టింపు చేస్తుంది. పసుపు చర్మాన్ని రక్షిస్తుంది. ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. నెయ్యి కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచగలదు. నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మకాంతి మెరిసేటట్టు చేయగలవు.

Advertisement

Advertisement

ఇందులోని ఫ్యాటీ ఆసిడ్స్ చర్మానికి పోషణాని ఇస్తాయి. కలబంద ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కలబందలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ముడతలు కూడా కలబందతో తగ్గుతాయి. వేపలో కూడా చక్కటి ఔషధ గుణాలు ఉంటాయి. వేప కూడా వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. అలానే అశ్వగంధ కూడా వృద్ధాప్య ఛాయాలని తగ్గిస్తుంది. ఇందులో కూడా చక్కటి గుణాలు ఉంటాయి. రోజ్ వాటర్ లో కూడా అద్భుతమైన గుణాలు ఉంటాయి. నిత్య యవ్వనంగా రోజ్ వాటర్ మిమల్ని ఉంచుతుంది తులసి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఔషధ గుణాలు తులసిలో ఉంటాయి ఇలా వీటి ద్వారా మనం అనేక ప్రయోజనాలను పొందొచ్చు. అందం కూడా పెరుగుతుంది.

Also read:

Visitors Are Also Reading