Home » 30 ఏళ్ల తర్వాత మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలు..!!

30 ఏళ్ల తర్వాత మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలు..!!

by Sravanthi
Ad

పూర్వకాలంలో అయితే 60-70 ఏళ్లు వచ్చేవరకు మహిళలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చేవి కావు. కానీ ప్రస్తుత కాలంలో యంగ్ ఏజ్ నుంచే అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇక పెళ్లయిన మహిళల్లో మాత్రం 30 ఏళ్లు దాటాయంటే అనేక ఆరోగ్య సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఇందులో కొన్ని సమస్యలు వంశపారంపర్యంగా వస్తే మరికొన్ని సమస్యలు డైట్ కారణంగా వస్తున్నాయి. కొంతమంది ప్రముఖ డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం 30 ఏళ్లు దాటిన మహిళలకు వచ్చేఆరోగ్య సమస్యలు ఇప్పుడు చూద్దాం..

also read:చిరంజీవికే కండిషన్లు పెట్టిన శ్రీదేవి…ఆ తర్వాత దూలతీరింది…?

Advertisement

బ్రెస్ట్ క్యాన్సర్:


ఇటీవల చేసిన సర్వే ప్రకారం చాలా కుటుంబాల్లో మహిళలకు ఈ సమస్య వస్తుంది. మహిళలు తమ పీరియడ్స్ దాటాక కొన్ని రోజులకి ఈ టైంలో పరీక్షలు చేస్తారు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మహిళలు రెండు ఏళ్లకు ఒకసారి బ్రెస్ట్ పరీక్ష చేయించుకోవడం మంచిది.

Advertisement

also read:Newsense Review : న్యూసెన్స్ రివ్యూ… ట్విస్టులే…ట్విస్టులు

ఎముకల సమస్య:

వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీన పడుతూ ఉంటాయి. దీనివల్ల మోనోఫాస్ తర్వాత మహిళలకు సమస్య ఎక్కువ అవుతుంది. ఈ కారణంగా ఈస్ట్రోజన హార్మోన్ తగినంత ఉంటే ఎముకలు బలంగా మారుతాయి. కాబట్టి ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి.

థైరాయిడ్:


థైరాయిడ్ మహిళలకు ఎక్కువగా వస్తుంది. ఇది అయోడిన్ లోపం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పై ప్రభావం చూపి మానసిక ఒత్తిడి పెంచుతుంది. మహిళలు ఆరోగ్యపరమైన సంతోషకరమైన లైఫ్ స్టైల్ పాటించడం కోసం అయోడిన్ ఉండే ఫుడ్ తినాలి.

also read:కొంపముంచిన ట్రాఫిక్ చలాన్ ఫోటో…. భర్త గుర్తు రట్టు, కాపురంలో చిచ్చు…!

Visitors Are Also Reading