పొన్నగంటి కూర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మనం తినే ఆహారంలో పొన్నగంటి కూరని యాడ్ చేసుకోవచ్చు. పొన్నగంటి ఆకులలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు ఉంటాయి. పొన్నగంటి కూరను తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పొన్నగంటి కూర తీసుకోవడం వలన జీర్ణ క్రియ ని కూడా మెరుగుపరచుకోవచ్చు. పొన్నగంటి కూరని తీసుకోవడం వలన వీర్యకణాల్లోని లోపాలని కూడా సరిచేసుకోవచ్చు. దీనిని తీసుకోవడం వలన క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది.
Advertisement
Advertisement
గుండె ఆరోగ్యాన్ని కూడా పొన్నగంటి కూర మెరుగుపరుస్తుంది. పొన్నగంటి కూరని తీసుకోవడం వలన బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా పొన్నగంటి కూర బాగా ఉపయోగపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది ఇలా పొన్నగంటి కూరతో అనేక లాభాలు పొందవచ్చు కాబట్టి దొరికినప్పుడల్లా పొన్నగంటి కూరని డైట్ లో తీసుకోవడం మంచిది. ఈజీగా మనం పప్పుతో పాటుగా పొన్నగంటి కూర వేసుకుని తీసుకోవచ్చు. లేదంటే రుచిగా కూర వంటివి కూడా చేసుకోవచ్చు.
Also read:
- చాణక్య నీతి: ఇలాంటి భార్య మీ లైఫ్ లోకి వస్తే.. నష్టాలే.. చూసుకోండి…!
- చిరంజీవికి పేరు లేని సినిమా ఉందనే విషయం మీకు తెలుసా ?
- కట్ చేసిన పండ్లు రంగు మారకుండా ఉండాలంటే.. ఇలా చేయండి…!