Home » టాలీవుడ్ కమెడియన్స్ భార్యలను చూశారా.. ఎంత అందమంటే..?

టాలీవుడ్ కమెడియన్స్ భార్యలను చూశారా.. ఎంత అందమంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒక సినిమా రావాలి అంటే అందులో కేవలం హీరో, హీరోయిన్ నటన మాత్రమే ఉంటే సరిపోదు. కమెడియన్సు పాత్ర కూడా చాలా గొప్పదని చెప్పవచ్చు. ఒక్కోసారి సినిమాలను హిట్ చేసేది కమెడియన్స్ మాత్రమే. సినిమాలో ఎవరి పాత్ర బాలేకపోయినా కొంతమంది కమెడియన్స్ చేసే కామెడీ సినిమాలను గట్టెక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి..

అలాంటి తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ కమెడియన్లు ఉన్నారు. విరు హీరోలతో సమానంగా సంపాదిస్తున్నారు.. అలాంటి స్టార్ కమెడియన్లు మనకు తెలుసు కానీ, వారి భార్యల గురించి ఎవరికీ తెలియదు. మరి టాలీవుడ్ ఇండస్ట్రీలోని కమెడియన్స్ కు హీరోయిన్లను మించిన అందం కలిగిన భార్యలు ఉన్నారు.. మరి వారు ఎవరు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

1. బ్రహ్మానందం :


సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ అనగానే చాలామందికి టక్కున గుర్తుకు వచ్చేది బ్రహ్మానందం మాత్రమే.
భార్య పేరు లక్ష్మి.వీరికి ఇద్దరు కుమారులు. గౌతమ్, సిద్ధార్థ్. ఒకరు MBA మరొకరు బీటెక్ పూర్తి చేశారు.

2. సునీల్:

ఇండస్ట్రీలో కమెడియన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన సునీల్, హీరోగా మరియు విలన్ గా ఎంతో గుర్తింపు సాధిస్తున్నారు. 2002లో శృతి ఇందుకురిని పెళ్లి చేసుకున్నారు. వీరికి కుందన, దుష్యంత్ ఇందుకూరి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.

3. పోసాని కృష్ణ మురళి :

వైవిద్యమైన కామెడీ పండించడంలో కృష్ణ మురళిని మించిన కమెడియన్ లేడని చెప్పవచ్చు.ఈయన
తన దగ్గర బంధువుల అమ్మాయి అయినటువంటి కుసుమ లతను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

4.పృధ్విరాజ్ :

Advertisement

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ కమెడియన్ ను పృధ్విరాజ్ అంటే ఎవరు గుర్తుపట్టారు..
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ అంటే ఇట్టే గుర్తిస్తారు. భార్య ఆ పేరు కవిత. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు.

5. తాగుబోతు రమేష్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి తరం కమెడియన్లలో తాగుబోతు క్యారెక్టర్ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది తాగుబోతు రమేష్ మాత్రమే. 2015లో స్వాతి అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. పలు కామెడీ షోలు చేస్తూ, సినిమాల్లో బిజీ కమెడియన్ గా కొనసాగుతున్నారు.

5. ఆలీ:

కమెడియన్ ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా కొన్ని సినిమాల్లో చేశారు. 1994లో జుబేదా సుల్తానాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

6. బిత్తిరి సత్తి:

ఓవైపు న్యూస్ టీవీ ఛానల్ లో చేస్తూనే సినిమాల్లో తనదైన కామెడీతో అదరగొడుతున్నారు బిత్తిరి సత్తి.

7. శివారెడ్డి:

మిమిక్రీ ఆర్టిస్టుగా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న శివారెడ్డి చాలా సినిమాల్లో తన కామెడీతో అదరగొట్టారని చెప్పవచ్చు. ఆయన భార్య పేరు స్వాతి రెడ్డి.

8. ప్రియదర్శి:


తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఒక వెలుగు వెలుగుతున్న నటుడు ప్రియదర్శి. ఆయన భార్య పేరు రిచా శర్మ.

also read:

Visitors Are Also Reading