Home » ఈ టాలీవుడ్ దర్శకుల భార్యలను మీరు ఎప్పుడైనా చూశారా..?

ఈ టాలీవుడ్ దర్శకుల భార్యలను మీరు ఎప్పుడైనా చూశారా..?

by Anji
Ad

సాధారణంగా ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని మన పెద్దలు చెబుతుంటారు. వాళ్లు కూడా ఊరికే చెప్పలేదు. ఫ్యామిలీ లైఫ్ బాగుంటేనే.. అన్ని విధాలుగా మగాళ్లు రాణించగలరు. ఫ్యామిలీ లైఫ్ బాలేకపోతే ఎలా ఉంటుందో.. చాలా సినిమాల్లో మనం చూస్తేనే వచ్చాం. ఇదిలా ఉంటే.. మన టాలీవుడ్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న హీరోల గురించి వారి భార్యల గురించి ఎక్కువ శాతం అందరికీ తెలిసే ఉంటుంది. కానీ హీరోలకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చే దర్శకుల ఫ్యామిలీ గురించి చాలా తక్కువగా తెలుస్తుంటుంది. కొంత మంది అయితే దర్శకుల భార్యలను అస్సలు చూసి ఉండరు. టాలీవుడ్ లో ఉన్న క్రేజీ దర్శకులు, వారి ఫొటోలను చూద్దాం.

Advertisement

 

1. ఎస్.ఎస్.రాజమౌళి- రమా రాజమౌళి 

2. త్రివిక్రమ్ శ్రీనివాస్- సౌజన్య 

3. వి.వి.వినాయక్ – అనంత లక్ష్మీ సత్యవతి 

4.అనిల్ రావిపూడి-భార్గవి 

5. కే.ఎస్.రవీంద్ర (బాబీ)- అనూష 

6) బోయపాటి శ్రీను – విలేఖ 

7) చందూ మొండేటి – సుజాత

8) గోపీచంద్ మలినేని- సత్య 

9. మారుతీ-స్పందన 

10. హను రాఘవపూడి-అమూల్య 

Advertisement

11. నాగ్ అశ్విన్-ప్రియాంక 

12. గుణశేఖర్-రాగిని 

13. కృష్ణవంశీ-రమ్యకృష్ణ 

14. పరశురామ్-అర్చన 

15. పూరిజగన్నాథ్-లావణ్య 

16. రాహుల్ రవీంద్రన్- చిన్మయి 

17. రాధాకృష్ణ-రవళి 

18.శేఖర్ కమ్ముల- శ్రీవిద్య 

19. శివ నిర్వాణ- భాగ్యశ్రీ 

20. శ్రీకాంత్ అడ్డాల-రాగసుధ 

21. శ్రీనువైట్ల- రూప 

22. సుకుమార్-తబిత 

23. సురేందర్ రెడ్డి-దీప 

24. వంశీ పైడిపల్లి మాలిని

25. విక్రమ్ కె కుమార్- శ్రీనిధి 

26. వై.వీ.ఎస్ చౌదరి-గీత 

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading