Home » కొండ చిలువ ఎప్పుడైనా చెట్టెక్క‌డం చూశారా..? చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

కొండ చిలువ ఎప్పుడైనా చెట్టెక్క‌డం చూశారా..? చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anji
Ad

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ న్యూస్‌లకు అస‌లు కొద‌వే ఉండ‌డం లేదు. ముఖ్యంగా ఈ మ‌ధ్య కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. దీనికి తోడు జంతువులు కూడా అదేవిధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాయి. ముఖ్యంగా పాముల‌కు కూడా సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన క్రేజ్ ఉన్న‌ది.

Viral video: భారీ కొండచిలువ ఇలా చెట్టెక్కడం ఎప్పుడైనా చూశారా..? వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో..

Advertisement

మామూలుగా పాములు చూస్తే ఎవ‌రికైనా వ‌ణుకు ప‌డుతుంటుంది. ఇక ద‌గ్గ‌ర నుండి పామును చూస్తే పై ప్రాణాలు పైన్‌పోతాయ్‌. ఇక కొండ చిలువ లాంటి భారీ పాముల సంగ‌తి తెలిసిన‌దే. ఇక చిన్న జంతువు క‌నిపించినా లేదా మ‌నిషి దొరికినా అమాంతం మింగేస్తాయి. ఇదిలా ఉండ‌గా.. తాజాగా ఒక భారీ కొండ చిలువ‌కు సంబంధించిన సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. పాములు పోల్ డ్యాన్స్ చేయడం చూసారా.. ఈ పాము వేయ‌డం విశేషం.

Advertisement

కొబ్బరి చెట్టును వాటేసుకున్న కొండ చిలువు (వీడియో) - Mana Telangana Telugu | DailyHunt

ఒక భారీ కొండ చిలువ చెట్టు ఎక్క‌డం ఎప్పుడైనా చూశారా..? అస‌లు భారీ స‌ర్పాలు ఎలా చెట్టు ఎక్కుతాయో తెలియాలంటే ఇక్క‌డ చూడండి. ఐఎఫ్ఎస్ సుశాంత నంద త‌న ట్విట్ట‌ర్‌లో హ్యాండిల్ షేర్ చేసాడు. అందులో కొబ్బ‌రిచెట్టుపైకి భారీ పాము ఎక్క‌డం చూడ‌వ‌చ్చు. ఒళ్లు గ‌గ్గుర్లు పొడిచే ఈ వీడియో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు.

 

https://twitter.com/susantananda3/status/1478383299936636929?s=20

Visitors Are Also Reading