Home » హాట్సాన్ యాడ్ పిల్ల గుర్తుందా? ఇప్పుడు హీరోయిన్ లా ఉంది చూడండి!

హాట్సాన్ యాడ్ పిల్ల గుర్తుందా? ఇప్పుడు హీరోయిన్ లా ఉంది చూడండి!

by Srilakshmi Bharathi
Ad

ఒకప్పుడు బాగా పాపులర్ అయిన హాట్సాన్ యాడ్ గుర్తుండే ఉంటుంది. ఈ యాడ్ లో ఓ చిన్న పిల్ల పెరుగుని ఎంజాయ్ చేస్తూ తింటుంది. స్కూల్ లంచ్ బ్రేక్ లో బెంచ్ పై కూర్చుని లంచ్ బాక్స్ ఓపెన్ చేయగా, అందులో పెరుగన్నం ఉంటుంది. ఈ బాక్స్ ని పట్టుకోగానే ఆమె చల్లని ప్రదేశంలో కూర్చున్న అనుభూతి పొందుతుంది. హాట్సాన్ పెరుగు తింటే అలాంటి అనుభూతికి లోను అవుతారు అన్న ఉద్దేశ్యంలో ఈ యాడ్ ను రూపొందించారు.

hatsan ad girl

Advertisement

ఈ యాడ్ లో నటించిన పాప పేరు స్వక్ష అయ్యర్. ఈ పాప ఇప్పుడు పెద్దది అయ్యింది. తాజాగా ఈ క్యూట్ గర్ల్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ పిల్ల మోడల్ గా పాపులర్ అయ్యి 130 కి పైగా యాడ్ లలో నటించింది. కేవలం ఆక్టర్ మాత్రమే కాదు స్వక్ష డాన్సర్ కూడా.

swaksha

ఈమె ఫోటోలు తెగ వైరల్ అవుతుండడంతో, నెటిజన్స్ ఈ పిల్ల గురించి మరింత తెలుసుకోవడానికి ఆమె ఇంస్టాగ్రామ్ పేజీ ని ఓపెన్ చేస్తున్నారు. అందులో చాలా ఫొటోలే దర్శనం ఇస్తున్నాయి. రీసెంట్ గా క్రికెట్ స్టేడియం లో చేసిన ఓ రీల్ లో ఆమెకు సిఎస్కె అంటే అభిమానం ఉందని తెలుస్తోంది. అటు మోడరన్ దుస్తులలోను, ఇటు ట్రెడిషనల్ దుస్తులలోను స్వక్ష అందం మతి పోగొట్టేలానే ఉంది.

మరిన్ని ముఖ్య వార్తలు:

ఉపాసన జతకంపై జ్యోతిష్యుడు సంచలన వ్యాఖ్యలు… చరణ్ కు కొడుకు పుడితే జరిగేది ఇదే ?

దేశముదురు మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో మీకు తెలుసా ?

నేటి నుంచే ఒక లక్ష ఆర్ధిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

Visitors Are Also Reading