Home » నిహారిక, చైతన్య విడాకులకు క్లారిటీ వచ్చేసిందా..? అందుకోసమే వారు విడాకులు తీసుకుంటున్నారా..?

నిహారిక, చైతన్య విడాకులకు క్లారిటీ వచ్చేసిందా..? అందుకోసమే వారు విడాకులు తీసుకుంటున్నారా..?

by Anji
Ad

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకులు తీసుకుంటున్నట్టు న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.  ఎందుకు  అసలు ఏమైంది..వీరిద్దరూ విడాకులు ఎందుకు తీసుకుంటున్నారంటే.. ఇటు నిహారిక.. అటు చైతన్య వీరిద్దరూ తమ ఇంస్టాగ్రామ్ లో ఖాతాలో పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా డిలీట్ చేశారు. ఈ విషయం తో అందరికీ విడాకులపై అనుమానం కలిగింది. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని తేల్చేశారు. సోషల్ మీడియాలో అప్పటినుంచి వీరిద్దరి విడాకుల గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.

Advertisement

ఇప్పటివరకు ఈ విషయంపై మెగా ఫ్యామిలీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. సాధారణంగా ప్రతి విషయ కి రియాక్ట్ అయ్యే నాగబాబు మాత్రం నిహారిక విడాకుల విషయంపై వస్తున్న వార్తలకు చెక్కు ఎందుకు పెట్టడం లేదు అర్థం కావడం లేదు. ఈమధ్య కాలంలో మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా కానీ చైతన్య నిహారిక ఎక్కడ కూడా కలిసి కనిపించడం లేదు. నిహారిక ఎక్కడికి వెళ్ళినా.. చైతన్య ఎక్కడికి వెళ్లినా ఒంటరిగానే వెళ్తున్నారు. ఇటీవలే నిహారిక అన్న వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసినదే. ఆ ఎంగేజ్మెంట్లో కూడా నిహారిక సింగిల్గానే కనిపించడం గమనార్హం. నిహారిక వెంట వరుణ్తేజ్ ఎంగేజ్మెంట్లో భర్త చైతన్య లేకపోవడంతో అందరికీ పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ అధికారికంగా విడాకులు ప్రకటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం విడిపోయారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.

Advertisement

తాజాగా వెంకటచైతన్య చేసిన ఓ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మహారాష్ట్రలో గల గ్లోబల్ విపాసన మెడిటేషన్ సెంటర్ ని సందర్శించారు. దాదాపు అక్కడ పది రోజుల వరకు ఉన్నారు. మానసిక ప్రశాంతత పొందేందుకు ఆ మెడిటేషన్ కి వెళ్లారు. గొప్ప అనుభూతి కలిగిందని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మెడిటేషన్ సెంటర్ గురించి.. ఊహకు మించిన శాంతి లభించేందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు విడాకుల కారణంగానే నిహారిక తో మానసిక వేదనకు గురైన చైతన్య ఆ మెడిటేషన్ సెంటర్ ను సందర్శించారనే వాదన వినిపిస్తోంది. వాస్తవంగానే నిహారిక, చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని దీంతో ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికైనా మెగా ఫ్యామిలీ దీనిపై స్పందించి ప్రకటన చేస్తే కానీ క్లారిటీ రాదు. 

 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 SS Rajamouli : జక్కన్నకు అరుదైన గౌరవం.. ఐఎస్‌బీసీ చైర్మన్‌గా నియామకం

కూతురు పుట్టిన సంతోషంలో 300 కోట్లు రాసిచ్చిన ఉపాసన!

Visitors Are Also Reading