Home » గోపిచంద్ తన జీవితంలో అంత పెద్ద తప్పు చేశాడా ? వారే కారణమా..? 

గోపిచంద్ తన జీవితంలో అంత పెద్ద తప్పు చేశాడా ? వారే కారణమా..? 

by Anji
Ad

టాలీవుడ్ లో తొలివలపు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు గోపిచంద్. ఈ చిత్రంలో హీరోయిన్ గా స్నేహ నటించింది. ఫస్ట్ సినిమాతో గోపిచంద్ మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఆ తరువాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. హీరోగా కెరీర్ ప్రారంభించిన గోపిచంద్ జయం, వర్షం, నిజం సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ పాత్రతో విలన్ గోపిచంద్ లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. 

Also Read :  ‘రానా నాయుడు’ కోసం వెంకటేష్ ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

Advertisement

 

గోపిచంద్ హీరో అయ్యేందుకే ఇండస్ట్రీలోకి వచ్చాడు. గోపిచంద్ విలన్ పాత్రలు చేయడమేంటి అని స్నేహితులు, సన్నిహితులు చెప్పడంతో మళ్లీ హీరోగా కెరీర్ ని ప్రారంభించాడు. ఈ క్రమంలో గోపిచంద్ హీరోగా కొన్ని సినిమాలను చేసి సక్సెస్ అందుకున్నాడు. విలన్ గా చేసినంత క్రేజ్ మాత్రం దక్కలేకపోయింది. ఈ నేపథ్యంలోనే కొందరూ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను చేయమని చెప్పారు. విలన్ గా పలు సినిమాల్లో నటించాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకు దర్శకులు బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను ముందుకు తీసుకొచ్చారు. గోపిచంద్ అలాంటివి చేయడానికి అస్సలు ఇష్టపడలేదు. “హీరోగా సెటిల్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ నాకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి” అని చెప్పుకొచ్చాడు గోపిచంద్. 

Advertisement

Also Read :  రాజమౌళి కర్ణాటకలో పుట్టారా ? శ్రీశైల శ్రీ అనే పేరు వచ్చింది అందుకేనా ?

Manam News

 

వాస్తవానికి గోపిచంద్ అలాంటి క్యారెక్టర్స్ మాత్రం చేసి ఉంటే కచ్చితంగా పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తూ ఉండేవాడు. గోపిచంద్ ప్రస్తుతం తనదైన స్టైల్ లో వచ్చిన సినిమాలను యాక్సెప్ట్ చేస్తూ.. లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు. గత ఏడాది మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ చిత్రంలో నటించాడు గోపిచంద్. ఈ చిత్రం ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. తన తరువాత చిత్రంపై ఫోకస్ పెట్టాడు. ప్రభాస్, గోపిచంద్ స్నేహితులు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా గడుపుతుంటే.. గోపిచంద్ మాత్రం కేవలం టాలీవుడ్ కే పరిమితమయ్యారు. 

Also Read :   “పవన్ కళ్యాణ్” వదిలేసిన సినిమాలతో స్టార్స్ గా ఎదిగిన హీరోలు వీళ్లే!

Visitors Are Also Reading