Home » హనుమాన్ సినిమా మొదటి రోజు కలెక్షన్ ఎంత అంటే..?

హనుమాన్ సినిమా మొదటి రోజు కలెక్షన్ ఎంత అంటే..?

by Sravya
Ad

తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా థియేటర్ల లోకి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండి కూడా పాజిటివ్ టాక్ వస్తోంది. చైల్డ్ యాక్టర్ గా సినీ ఇండస్ట్రీలో కి వచ్చిన తేజ ఇప్పటికే హీరోగా తాను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. ఈ పాన్ ఇండియా సినిమా కి రెస్పాన్స్ అదిరిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది ఈ సినిమా.

HanuMan-Review

Advertisement

Advertisement

ప్రీమియర్స్ కి రెండు కోట్ల 85 లక్షలు వసూలు అయింది. మొదటి రోజు 5 కోట్ల 12 లక్షలు మొత్తం ఏడు కోట్లు 95 లక్షల షేర్. 12 కోట్ల 35 లక్షల గ్రాస్ వసూలు అయ్యాయి. ఒక నైజం లోనే మూడు కోట్ల 66 లక్షలు వసూల్ అయింది. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలోనూ కోటికి మించి వసూలు కాలేదు. కానీ ఓవరాల్ గా చూస్తే గట్టిగానే కలెక్షన్లు వచ్చాయి. హిందీ సహా భారతదేశమంతా కలిపి చూసినట్లయితే 15 లక్షలు, కర్ణాటక కోటి 10 లక్షలు, ఓవర్సీస్ మూడు కోట్ల 55 లక్షలు కలిపి మొత్తంగా 13 కోట్లు 77 లక్షల షేర్. 25 కోట్ల 50 లక్షల గ్రాస్ వసూల్ అయింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading