Home » డబ్బుల కోసం అలాంటి పనులు చేస్తున్న హంస..పెద్ద వ్యాపారస్తులతో…!

డబ్బుల కోసం అలాంటి పనులు చేస్తున్న హంస..పెద్ద వ్యాపారస్తులతో…!

by Bunty
Ad

హంస నందిని ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె అసలు పేరు పూనమ్. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో దర్శకుడు వంశీ…. పూనమ్ పేరును హంస నందినిగా మార్చారు. అప్పటినుంచి ఈ అమ్మడి పేరు హంస నందినిగా మారిపోయింది. హంస నందిని మొదటి సినిమా “అనుమానాస్పదం”. అయితే ఈ అమ్మడు నటించిన మొదటి సినిమా డిజాస్టర్ గా మారడంతో హీరోయిన్గా పెద్దగా అవకాశాలు రాలేదు.

Advertisement

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమా ఫెయిల్ అయితే హీరోయిన్గా అవకాశాలు రావనే సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ క్రమంలోనే హంస నందినికి కూడా అవకాశాలు తగ్గాయి. దాంతో ఈ అమ్మడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. హీరోయిన్ కు మించిన అందంతో గ్లామర్ వలకబోస్తూ సినిమాల్లో నటిస్తోంది. ఈ అమ్మడు ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ లలో నటించి తెగ పాపులర్ అయిపోయింది.

hamsanandhini

hamsanandhini

ఈ మధ్యకాలంలో ఐటమ్ సాంగ్స్ లలో ఈ అమ్మడికి క్రేజ్ తగ్గిపోవడంతో కమర్షియల్ ఈవెంట్స్ కి స్పెషల్ గా డ్యాన్సులు చేస్తూ ఫేమస్ అయిపోయింది. హంసనందిని పెద్దపెద్ద ప్రముఖ వ్యాపారవేత్తలతో కూడా కనెక్ట్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్గా సక్సెస్ అయ్యి స్టార్ హీరోయిన్గా నిలవాలి అనుకున్న హంస నందినికి ఈ విషయంలో తన కోరిక నెరవేర్చుకోలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తూ కూడా మంచి క్రేజ్ ను దక్కించుకుంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading