Home » NTR 30: వీడియో చూస్తే గూస్ బంప్స్.. కానీ ఆ డైలాగ్స్ లో ఆ ఒక్కటి గమనించారా.. ఏంటో చూడండి..?

NTR 30: వీడియో చూస్తే గూస్ బంప్స్.. కానీ ఆ డైలాగ్స్ లో ఆ ఒక్కటి గమనించారా.. ఏంటో చూడండి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

జూనియర్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో మరో భారీ మూవీని చేయనున్నట్లు తప్పనిసరిగా తెలుస్తోంది ఎన్టీఆర్ 30 పేరుతో ఈ చిత్రం నుండి ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఒక వీడియోని బయటకి విడుదల చేశారు. ఈ వీడియోలో డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

డైలాగ్స్ :
“అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు..అవసరానికి మించి తాను ఉండకూడదని..!
“అప్పుడు భయానికి తెలియాలి. తను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా..

Advertisement

Advertisement

అంటూ సాగే డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యూజిక్ కంపోజర్ అనిరుద్ రవిచందర్ ఈ వీడియో పోస్టర్ ను షేర్ చేసి ట్విట్ చేశారు. ” కొరటాల శివ దర్శకత్వంలో నా సోదరుడు తారక్ @tarak 9999తో కలిసి #NTR 30కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాను. బాణాసంచా కాల్చండి..#HAPPY BIRTHDAY NTR ” అంటూ రాశాడు.

అయితే ఈ వీడియోలో ఎన్టీఆర్ కొడవలి పట్టుకొని వర్షపునీటిలో కనిపిస్తూ ఉండడం చూస్తుంటే ఈ మూవీ ఎంత భారీగా రాబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆయన RRR మూవీతో పాన్ ఇండియా లెవల్లో బంపర్ హిట్ కొట్టి మంచి జోష్ మీద ఉన్నారు. ఈ మూవీ మార్చి 24 వ తేదీన తెరపైకి వచ్చింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ,భాషల్లో విడుదలైంది. జి 5 లో ఓవర్ ది టాప్ (OTT)లో విడుదలకు సిద్ధంగా ఉంది.

also read;

‘సర్కారు వారి పాట’ సినిమా లో లాజిక్ కోసం అడిగే వాళ్ళకి డైరెక్టర్ ఇచ్చిన సమాధానం అదుర్స్ !

సాహాకు బ్యాడ్ టైం.. అన్ని గొడవలే..!

 

 

Visitors Are Also Reading