ప్రస్తుతం చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు, మధుమేహం, సమస్యలు తలెత్తున్నాయి. ఈ సమస్యల నుంచి చాలా సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు.. మనం తీసుకునే ఆహారాల పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రధానంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవాలంటే నూనె ఎక్కువగా ఉన్నటువంటి ఆహారపదార్థాలు తీసుకోకపోవడం చాలా ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు.. బ్లాక్, గ్రీన్ టీలను ప్రతీ రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉండే ఫుడ్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. డ్రైప్రూట్స్ కూడా ప్రతీ రోజు డ్రై ప్రూట్స్ తీసుకోవడంలో చాలా ఇబ్బంది ఉంటుంది. బాదం పప్పులను ప్రతీ రోజూ తీసుకోవాలి. ప్రతి రోజు 7 నుంచి 9 బాదం పప్పులను తినడం చాలా ఉత్తమం.
Advertisement
అదేవిధంగా మొలకెత్తిన గింజలను ప్రతి రోజూ తీసుకుంటే శరీరానికీ కావాల్సిన చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ప్రధానంగా కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు. వీటిని ప్రతిరోజూ తీసుకుంటే కొవ్వు కూడా తగ్గుతుంది. అంతేకాదు.. ప్రతిరోజూ వీటిని తిన్న తరువాత వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
Also Read : dhamaka: మరో రికార్డు క్రియేట్ చేసిన రవితేజ ధమాకా మూవీ.. ఎన్ని కోట్లంటే..?
ప్రతీరోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం బెటర్. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు.. ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు ఉండేవిధంగా చూసుకోవాలి. అంతేకాకుండా పాల ఉత్పత్తులను పరిమిత పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం.
Also Read : జీలకర్రలో ఎన్ని ఔషద గుణాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!