Home » చరణ్ గేమ్ చేంజర్ షూట్ వీడియో లీక్.. హెలికాప్టర్ షాట్ సూపర్ అసలు..!

చరణ్ గేమ్ చేంజర్ షూట్ వీడియో లీక్.. హెలికాప్టర్ షాట్ సూపర్ అసలు..!

by Sravya
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. ఈ షూట్ కి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు వరల్డ్ వైరల్ గా మారింది. ఈ షెడ్యూల్ హై ఓపెన్ యాక్షన్ సీక్వెన్స్ లని ప్లాన్ చేసినట్లుగా సమాచారం ఈ క్రమంలో ఒక మార్కెట్ ఏరియాలోకి ఏకంగా హెలికాప్టర్తో ఎంట్రీ ఇస్తున్నట్టు అర్థమవుతుంది. మార్కెట్ ఏరియా లోకి హెలికాప్టర్ వేసుకుని రావడం ఏంటని, అసలు శంకర్ ఏం ప్లాన్ చేశాడు, ఏం చేస్తున్నాడు ఏం జరుగుతుందని అభిమానులు ఫుల్ ఎగ్జైట్ గా ఉన్నారు. ఈ షార్ట్స్ ఎలా ఉంటాయో ఈపాటికి ఫ్యాన్స్ ఊహించుకుని ఉంటారు ఒక యాడ్ కోసం రామ్ చరణ్ హెలికాప్టర్ షాట్ ని వాడారు.

Advertisement

ఇప్పుడు ఆ వీడియోలో వైర్లు అవుతున్నాయి. శంకర్ గట్టిగా ప్లాన్ చేస్తున్నాడని వర్కౌట్ అయితే మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేస్తుందని అందరూ ఫిక్స్ అవుతున్నారు. షూటింగ్ కి సంబంధించిన వీడియోలు లీక్ అవుతున్నాయి కొంతమంది ఏమో వీటిని చూసి ఎగ్జైట్ అవుతున్నారు ఇంకొంతమంది వెంటనే డిలీట్ చేసుకో లేకపోతే అకౌంట్ లేచిపోతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతలా లీక్ అవుతుంటే దిల్ రాజు టీం మాత్రం మౌనంగా ఉంటోంది.

Advertisement

జరగండి సాంగ్ కూడా ఇలానే లీక్ అయింది. లీక్ అయిన సాంగ్ అధికారికంగా విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించారు కానీ ఇంతవరకు పాట ని మాత్రం రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం చరణ్ ఈ మూవీ నుంచి త్వరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు వీళ్ళని త్వరగా తిని కంప్లీట్ చేసి బుచ్చి బాబు ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.  అయితే గేమ్ చేంజెర్ సినిమా మాత్రం రోజు రోజుకి ఆలస్యం అవుతూనే ఉంది. మరి గేమ్ చేంజర్ సినిమా వస్తే కానీ తెలియదు సినిమా హిట్ అవుతుందా రామ్ చరణ్ కి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని.. అప్పటివరకు మరి ఎదురు చూడక తప్పదు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading