శారీరిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యము. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలంటే, కొన్ని ఆహార పదార్థాలు మీకు బాగా ఉపయోగపడతాయి. ఈ ఆహార పదార్థాలను కనుక తీసుకున్నట్లయితే, కచ్చితంగా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఇంఫ్లమేషన్ తగ్గుతుంది. న్యూరో ట్రాన్స్మిటర్స్ లో మార్పులు వచ్చే డిప్రెషన్ కూడా తొలగిపోతుంది. రోజు ఆహారంలో ఆకుకూరలని కచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి.
Advertisement
Advertisement
ఈ ఆకుకూరల వలన డిమెన్షియా వచ్చే ప్రమాదం బాగా తగ్గుతుంది. బాదం, వాల్నట్స్, జీడిపప్పు వంటి పదార్థాలను రెగ్యులర్ గా తీసుకోవడం వలన డిప్రెషన్ తగ్గుతుంది ఇందులో ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్, డిప్రెషన్ ని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. అలానే టమాటాలని తీసుకోవడం వలన మెదడు సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మన మూడ్ ని మార్చడానికి డార్క్ చాక్లెట్ బాగా ఉపయోగపడుతుంది. డార్క్ చాక్లెట్ ని తీసుకోవడం వలన పాజిటివ్ ప్రభావం మన పై పడుతుంది. సరైన ఆహార పదార్థాలను ఇస్తే మానసికంగా ఉల్లాసంగా ఉండొచ్చు పెరుగును తీసుకుంటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇలా ఈ ఆహార పదార్థాలతో మనం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
Also read:
- వంటింట్లో ఈ వస్తువులు పెట్టద్దు… అస్తమాను గొడవలు వస్తూనే ఉంటాయి..!
- జార్వో 69కి షాకిచ్చిన ICC… వరల్డ్ కప్ మ్యాచ్లు చూడకుండా శిక్ష..!
- World Cup 2023 : రాహుల్ సెంచరీ మిస్.. పాండ్యా సెల్ఫిష్ అంటూ విమర్శలు