పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, తెలివితేటలతో చక్కగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. పిల్లలు ఆరోగ్యం విషయంలో, కచ్చితంగా తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలి. పిల్లలు ఆరోగ్యంగా చురుకుగా ఉండాలంటే, కచ్చితంగా మంచి ఆహార పదార్థాలని, పిల్లలకి ఇవ్వాలి. పిల్లలకి ఆహార పదార్థాలునిస్తే పిల్లల్లో జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. పిల్లలకి కోడిగుడ్లు పెట్టండి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిన్నపిల్లలకి గుడ్లు పెడితే వాళ్ళ బ్రెయిన్ షార్ప్ గా తయారవుతుంది.
Advertisement
Advertisement
ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకలతో పాటుగా కొలీన్ ఉంటుంది జ్ఞాపక శక్తిని ఇది మెరుగుపరుస్తుంది. అలానే చేపలని కూడా పిల్లలకి పెట్టండి. చేపలు మెదడుని షార్ప్ గా ఉంచుతాయి అలానే పిల్లలకు ఓట్స్ కూడా ఇవ్వండి ఓట్స్ లో పిల్లల శరీర ఎదుగుదల కి పిల్లల మెదడు చురుకుగా పనిచేయడానికి కావలసిన పోషకాలు ఉంటాయి. ఇలా ఈ ఆహార పదార్థాలని తల్లిదండ్రులు పిల్లలకి ఇస్తే పిల్లలు మెదడు షార్ప్ గా పని చేస్తుంది. కాబట్టి ఈ ఆహార పదార్థాలని రెగ్యులర్ గా పిల్లలకి ఇచ్చేటట్టు చూసుకోండి అప్పుడు పిల్లలు ఆరోగ్యం బాగుంటుంది చాలా సమస్యలకి చెక్ పెట్టవచ్చు.
మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!