Home » యవ్వనంగా కనపడాలని అనుకుంటున్నారా..? ఈ ఆహారపదార్దాలని తప్పక తీసుకోండి..!

యవ్వనంగా కనపడాలని అనుకుంటున్నారా..? ఈ ఆహారపదార్దాలని తప్పక తీసుకోండి..!

by Sravya
Ad

చాలామంది యవ్వనంగా కనపడాలని అనుకుంటారు. అందుకోసం ఆహారం విషయంలో మార్పులు చేస్తూ ఉంటారు. ఈరోజుల్లో వయసు తక్కువ అయినా సరే కొంతమందికి చిన్నతనంలోనే ముఖం మీద ముడతలు వచ్చేస్తున్నాయి. ముఖం మీద ముడతలు తగ్గించుకోవాలని, రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. అయితే మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని ఉపయోగించడం వలన సమస్యలు వస్తాయి. ముఖంపై ముడతలు తగ్గాలంటే వీటిని తీసుకోవడం మంచిది. బ్లూబెర్రీస్ తీసుకుంటే అందాన్ని పెంచుకోవచ్చు బ్లూ బెర్రీస్ లో ఉండే ఫ్రీ ర్యాడికల్స్ చర్మాన్ని రక్షిస్తాయి.

Advertisement

Advertisement

కొత్త చర్మ కణాలని ఉత్పత్తి చేస్తాయి. అలానే టమాటాలను తీసుకుంటే అతినీలలోహిత కిరణాల నుండి చర్మం ని కాపాడవచ్చు ఆహారంలో టమాటాలు తీసుకోవడం వలన బ్లడ్ సర్కిలేషన్ బాగా అవుతుంది. యవ్వనంగా కనపడతారు. తేనె కూడా చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. తరచు పెరుగును తీసుకోవడం వలన చర్మం యవ్వనంగా మారుతుంది ఓట్స్ ని తీసుకుంటే కూడా చర్మం బాగుంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే గ్రీన్ టీ ని తీసుకుంటే కూడా చర్మం ఎంతో బాగుంటుంది. కొత్త చర్మ కణాలని ఉత్పత్తి చేయడానికి గ్రీన్ టీ బాగా సహాయపడుతుంది పండ్లు కూరగాయలను తీసుకుంటూ ఉండండి వృద్ధాప్య ఛాయాలని తగ్గించుకోవచ్చు.

Also read:

Visitors Are Also Reading