చాలా మంది కిడ్నీ సమస్యతో బాధపడుతుంటారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. దీంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే వైద్యులు ఈ సమస్యకి పరిష్కారాలు చూపుతూ కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెడితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు తెలియజేశారు.
Advertisement
చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అనారోగ్య సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఈ సమస్యకి మారిన జీవన విధానం శారీరక శ్రమ లేకపోవడం, కొవ్వు కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వంటి కారణాలు వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య కారణంగా అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Also Read : అక్కడ యువతిని పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలు ఏం చేస్తారో తెలుసా ?
క్రాన్బెర్రీ జ్యూస్
Advertisement
క్రాన్బెర్రీ జ్యూస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్పెక్షన్లకు సమర్థవంతమైన చికిత్స. క్రాన్బెర్రీ జ్యూస్ లో నీరు కలుపుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ బ్యాక్టీరియా మూత్రపిండాలకు చేరినప్పుడు అవి చాలా ప్రాణాంతకంగా మారుతాయి. క్రాన్ బెర్రీ జ్యూస్ కిడ్నీలో రాళ్లను కూడా నివారిస్తుంది. కిడ్నీని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
మసాలా లెమన్ సోడా
ఒక గ్లాసులో నిమ్మరసం, జీలకర్ర, కొత్తిమీరపొడి, చాట్ మసాలా సోడా కలపాలి. నీళ్లు పోసుకుని తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇట్టే తొలిగిపోతాయి.
కొబ్బరి షికంజీ
ఒక గ్లాస్‌లో కొబ్బరి నీళ్లను నిమ్మరసం కలిపి తాగాలి. రుచి కాస్త వెరైటీగా ఉన్న ఆరోగ్యానికి మంచిది. దీనికి తాగడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు తొలగిపోయి మంచి ఫలితాలు లభిస్తాయి.
Also Read : అధిక బరువుతో బాధపడుతున్నారా..? ఈ టిప్స్ పాటిస్తే ఫలితం పక్కా..!